వామ్మో..ప్రభాస్ సలార్ తో పుష్ప 2 కి ఉన్న లింక్ ఏంటో తెలుసా..? నర్రాలు జివ్వుమనే ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి . మరి ముఖ్యంగా ఒక హీరో కోసం మరొక హీరో సపోర్ట్ చేయడం బాగా గమనిస్తున్నాం . ఇలాంటి క్రమంలోనే బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప2 సినిమాలో మరో హీరో నటించబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది . అది కూడా గెస్ట్అపీరియన్స్ గా అంతూ తెలుస్తుంది.

పుష్ప 2 లో ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారింది . పుష్ప2 సినిమాలో మన డార్లింగ్ భాగం కాబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే ప్రభాస్ ఏ సినిమాలో డైరెక్ట్ గా కనిపించాడట . సలార్ సినిమాలో చెప్పిన కొన్ని డైలాగ్స్ ను పుష్ప2 సినిమాలో వాడుకుంటున్నాడట సుకుమార్ . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది .

సలార్ సినిమాలో ప్రభాస్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ను కీలకంగా చేసుకొని పుష్ప2 లో పుష్పరాజ్ పోలీసుల నుంచి తప్పించుకునే విధంగా తన ప్లాన్ మార్చుకుంటాడట . సినిమాకి ఇదే హైలెట్ గా మారిపోతుంది అంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఈ క్రేజీ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్న రెబల్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్. చూద్దాం మన డార్లింగ్ ఎంట్రీతో పుష్ప 2 దశ ఎలా తిరగబోతుందో..?