సలార్ సెట్స్‌లో ఆ పని చేసిన ప్రభాస్, పృధ్వి రాజ్‌, శృతి హాసన్… వీడియో వైరల్..!

సలార్ మూవీ థియేటర్లలో విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఇక తాజాగా శృతిహాసన్.. సలార్ మూవీ సెట్స్ లో ఇప్పటివరకు ఎవ్వరు చూడనటువంటి ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ఇక ఇందులో శృతి హాసన్ క్రికెట్ ఆడుతున్న […]

500 కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్ ” సలార్ ” మూవీ… సంతోషంతో పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ మూవీ విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 500 కోట్ల కి పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం జరిగింది. దీంతో ప్రభాస్ మరో మూవీ 500 కోట్ల క్లబ్ […]

నా రికార్డు బద్దలు కొట్టాలంటే అవతల కూడా నేనే ఉండాలి.. రెబల్ స్టార్ రేర్ రికార్డ్..

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ.. ప్రస్తుతం వన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్‌, శృతిహాసన్ కీలక పాత్రలు నటించిన ఈ సినిమాకు ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖుల ప్రశంసలు అందాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తమ హీరోని ఇలాంటి మాస్ యాంగిల్ లో చాలా కాలం తర్వాత చూసాం.. ఎట్టకేలకు మా హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది అంటూ […]

మళ్లీ షారుక్ ను దెబ్బ కొట్టిన ప్రశాంత్ నీల్.. పగబట్టవా ఏంటి భయ్యా..?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల వచ్చిన ఢంకీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మిక్స్డ్ టాక్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం షారుఖ్ ఖాన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షారుఖ్‌ను మరోసారి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ కొట్టాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రశాంత్ నీల్‌ కేజిఎఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన‌ టైంలో కూడా […]

ఫస్ట్ డే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ‘ సలార్ ‘.. ఎన్ని కోట్లో కొట్టిందో తెలిస్తే ఫ్యీజులు ఎగిరిపోతాయ్‌..!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా స‌లార్‌ సినిమాతో ప్రేక్షకుల‌ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను షేక్‌ చేస్తోంది. రిలీజ్ కి ముందున్న హైప్‌కి పాజిటివ్ టాక్ కూడా తోడవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ కలెక్షన్లను రాబడుతుంది. ఇక‌ సినిమాకు వచ్చిన హైప్‌ ని బట్టి ట్రేడ్ వర్గాలు రూ.150 నుంచి రూ.200 కోట్లు ఓపెనింగ్స్ ని రాబట్టేలా సలార్‌ […]

వాళ్ళ చెత్త రాజ‌కీయానికి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ‘ స‌లార్ ‘ మేక‌ర్స్‌.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే..

ప్రభాస్ స‌లార్‌, షారుఖ్ ఖాన్ ఢంకీ సినిమాలకు మధ్య‌న నార్త్‌లో హోరాహరి పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పోటీ మధ్యన జరిగి ఘర్షణలు హాట్‌ టాపిక్ గా మారాయి. ఎప్పటికప్పుడు ఈ థియేటర్ రాజకీయాలకు సంబంధించిన అప్డేట్స్ బాలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంది. సలార్ సినిమాను పక్కనపెట్టి హండ్రెడ్ పర్సెంట్ తమ సినిమా ప్రదర్శించాలని ఢంకీ మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్స్ చేశారు. సింగల్ స్క్రీన్ ఓనర్లు అసోసియేషన్ స్టాండ్ తీసుకుని […]

‘ స‌లార్ ‘ దెబ్బ‌కు బుక్ మై షో క్రాష్.. ప్రభాస్ ఫ్యాన్స్ తో అట్లుంటది మ‌రి..!

రెబ‌ల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవల నటించిన‌ మూవీ సలార్. కే జి ఎఫ్ ప్ర‌శాంత్ నీల్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 22న క్రిస్మ‌స్ కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక సలార్‌ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్ననే మొదలైపోయాయి. ఈ విషయాన్ని […]

ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆప‌లేం… 20 థియేట‌ర్ల‌లో ‘ స‌లార్ ‘ మిడ్ నైట్ షోలు.. లిస్ట్ ఇదే…!

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ సలార్‌. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా మొదటి భాగం సీజ్‌ ఫైర్ ప్రేక్షకుల ముందుకి రానుంది. మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ యాక్షన్ ట్రైలర్‌తో ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలను ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన […]

ప్రభాస్ – ప్రశాంత్ నీల్‌ లో కామన్ పాయింట్ అదే.. హీరోని బాగా ఇరిటేట్ చేశా.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం అనేది సాధారణ విషయం కాదు. కానీ శృతిహాసన్ ఏడాదిలోనే ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో జంట కట్టి బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. 2023 అనేది శృతిహాసన్ కెరీర్‌లోనే బెస్ట్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటికి రెండు హిట్స్ ఉన్నా మూడో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అదే ప్రభాస్‌తో కలిసి నటించిన సలార్‌ ఈ మూవీపై ఇప్పటికే […]