పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన మూవీ సలార్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లను రూపొందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు […]
Tag: salaar
ఇది ప్రభాస్ రేంజ్.. హెలికాప్టర్లతో సలార్ మూవీ ప్రమోషన్లు..
పాన్ ఇండియా లెవెల్ లో సలార్ మానియా జోరుగా కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల జోరందుకున్నాయి. నిర్మాత విజయ్ కిరంగదూర్ కూడా మూవీ ప్రమోషన్స్ జోరు పెంచాడు. వరుస ఇంటర్వ్యూ లతో సలార్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూన్నాడు. ఈ క్రమంలోనే డైనోసార్.. ప్రభాస్ కూడా ఇంటర్వ్యూ తో ఎంట్రీ […]
సలార్ సినిమా అసలు కథ ఇదే.. రివీల్ చేసిన డైరెక్టర్..!!
హీరో ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్.. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతోంది.ఈ క్రమంలోనే అభిమానులు సైతం తెగ హడావిడి చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే సరిగ్గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. సలార్ సినిమా స్టోరీని లీక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు సలార్ సినిమా కథ ఏంటి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కే జి ఎఫ్ […]
ప్రభాస్ సలార్ సినిమాలో ధరించిన షర్టు ధర ఎంతో తెలుసా..?.
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియలు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనడానికి ముఖ్య కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పవచ్చు.. హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్ ఒకటవ తేదీన ఈ చిత్రానికి […]
సలార్ సినిమా ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ వైఫ్..!!
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియ వైజ్ గా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడడం జరిగింది. సలార్ మొదటి భాగాన్ని డిసెంబర్ 22న విడుదల చేయాలంటూ మేకర్ ఇది వరకే ప్రకటించారు. సలార్ సినిమా విడుదల సమయం దగ్గర వేగవంతం చేశారు చిత్ర […]
సలార్ సినిమాపై హైప్ పెంచేసిన రాఖీ బాయ్..!!
టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ సినిమా ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా సలార్ సినిమా నే అని చెబుతూ ఉంటారు.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. అంతేకాకుండా హోంబలే ఫిలిం బ్యానర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు చేరిపోయాయి. హీరోయిన్గా శృతిహాసన్ నటించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ […]
ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇప్పటికి విడుదల చేసిన టీజర్ చాలా వైరల్ గా మారింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా […]
ఈ 5 ప్రభాస్ సినిమాలకి టీఆర్పీ రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్‌లో భారతదేశం అంతటా అభిమానులను సంపాదించాడు. బాహుబలి అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, బాహుబలి తర్వాత, సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి తదుపరి చిత్రాలతో ప్రభాస్‌కు పెద్దగా విజయాలను అందించలేదు. ఈ చిత్రాలు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరికి వీటిని టీవీలో కూడా చూడలేదు. టీవీలో సినిమాల పాపులారిటీ వ్యూయర్ షిప్ కొలవడానికి టీఆర్పీ రేటింగ్‌పై ఆధారపడతారు, ఇది […]
సలార్-2 రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది ఆరోజే..!!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్.. పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలామంది అభిమానుల సైతం ఎదురుచూస్తూ ఉన్నారు. Kgf సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. RRR సినిమా కంటే ఎక్కువగా […]