ప్రభాస్ సలార్ సినిమాలో ధరించిన షర్టు ధర ఎంతో తెలుసా..?.

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియలు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనడానికి ముఖ్య కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పవచ్చు.. హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ivd Prabhas on X: "Omg 🤯 @hombalefilms Mass 👌👌👌👌 1 Black tshirt + 1  White Tshirt + 1 arm Sleeve = 499 /- Grab it now Rebels ...  https://t.co/n5JxAscYCf #Prabhas #Salaar #SalaarCeaseFire  https://t.co/I7vj18YQyG" / X

డిసెంబర్ ఒకటవ తేదీన ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా గురించి పలు రకాల వార్తలు వైరల్ గా చేస్తూ ఉన్నారు. హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. అయితే పలు నగరాలలో ఈవెంట్స్ ను సైతం చాలా గ్రాండ్ గా చేస్తున్నట్లు సమాచారం.

 

అయితే తాజాగా సలార్ సినిమాకి సంబంధించి ప్రభాస్ వేసుకున్న టీ షర్టు గురించి ఒక విషయం వైరల్ గా మారుతున్నది.. ప్రభాస్ అభిమానుల కోసం ఆన్లైన్లో వీటిని సేల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది..honbaleverse అని వెబ్సైట్లో ఈ షర్టులు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది టీ షర్ట్లు, హూడి, హార్మోస్ లీవ్స్ కొనుగోలు చేసుకోవచ్చు అయితే ఈ టీ షర్టు ధర విషయానికి వస్తే 499 నుంచి 1500 రూపాయల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.