ప్రభాస్ సలార్ సినిమాలో ధరించిన షర్టు ధర ఎంతో తెలుసా..?.

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియలు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనడానికి ముఖ్య కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పవచ్చు.. హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్ ఒకటవ తేదీన ఈ చిత్రానికి […]

సలార్ సినిమాపై హైప్ పెంచేసిన రాఖీ బాయ్..!!

టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ సినిమా ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా సలార్ సినిమా నే అని చెబుతూ ఉంటారు.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. అంతేకాకుండా హోంబలే ఫిలిం బ్యానర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు చేరిపోయాయి. హీరోయిన్గా శృతిహాసన్ నటించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ […]

HBD: నేడు ప్రభాస్ పుట్టిన రోజు.. ప్రభాస్ గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నారు. జపాన్ వంటి ఇతర దేశాలలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టి దూసుకుపోతున్నారు. ఈ రోజున ప్రభాస్ 44వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వర్షం చత్రపతి, డార్లింగ్ తదితర సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. […]

నా కల నెరవేరింది అంటూ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో కల్కి సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడు చూడని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. అంతేకాకుండా ప్రభాస్ కెరియర్ లోనే ఎప్పుడు టచ్ చేయని ఒక జోనర్ కి సైతం ఈ సినిమాలో ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ ఈ సినిమా పైన భారీ […]

ప్రభాస్ సలార్ సినిమాలో స్టార్ హీరోయిన్స్..!!

ప్రభాస్ గురించి ప్రభాస్ నటిస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రభాస్ అభిమానించే అభిమానుల సంఖ్య చాలానే ఉన్నది..పాన్ ఇండియన్ స్టార్ హీరో అయినప్పటికీ ప్రభాస్ కి సంబంధించిన సినిమాల అప్డేట్ కోసం అభిమానులు చాలా అద్భుతంగా ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో విడుదలైన సలార్ సినిమా టీజర్ ప్రభాస్ క్యారెక్టర్ని జురాసిక్ పార్క్ డైనోసార్ తో కంపేర్ చేస్తూ ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. కేవలం టీజర్ తోనే వరల్డ్ వైడ్ గా […]

ప్రభాస్ తో అలా నటించడం నా ఆశ..స్టార్ హీరోయిన్ రాశి..!!

అందాల తార హీరోయిన్ రాశి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. గతంలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన ఈమె స్టార్ హీరోల సరసన నటించింది.. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహ బంధం లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీకి దూరమయింది రాశి.. వివాహం తర్వాత కూడా రాశికి ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.. దీంతో ఇమే బుల్లితెర పైన పలు సీరియల్స్ ద్వారా […]

ఆ స్టార్ హీరో పై ఇష్టంతో భర్తతో గొడవ పడడానికి కూడా సిద్ధం అంటున్న రంభ..!

Rambha: ప్రముఖ స్టార్ హీరోయిన్ రంభ గురించి తెలుగు ప్రేక్షకులకు.. మరీ ముఖ్యంగా నేటితరం యువతకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన రంభ (Rambha)సీనియర్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్ భాషలలోనే కాదు భోజ్ పురి ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి అక్కడ ఆరాధ్య దేవతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక తెలుగు హీరోయిన్ అక్కడ […]

ORMAX: టాలీవుడ్ లో మళ్లీ నెంబర్ వన్ హీరో ఇతనే..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడు ప్రభాస్ మొట్టమొదటిగా ఈశ్వర్ సినిమాలో నటించి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వర్షం సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్నారు హీరో ప్రభాస్..ప్రస్తుతానికి పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే నిర్మాతలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు.. ఇప్పట్లో ఈ స్టార్ హీరోని నమ్మి దాదాపు రూ .2000 కోట్లు రేంజ్ లో […]

ప్రభాస్ వల్లే మహేష్ ఆ సినిమా చేశారా.. ఎలాగంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించడం జరిగింది.ఇందులో మరొక హీరో వెంకటేష్ కూడా నటించారు. హీరోయిన్లుగా అంజలి ,సమంత అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ చిన్నోడుగా పెద్దోడిగా వెంకటేష్ నటించారు. […]