Mega -156 మూవీ టైటిల్ వచ్చేసిందోచ్..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 156 వ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని UV క్రియేషన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ సినిమా అని చాలా గ్రాండ్ గా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో సినిమా షూటింగ్ని మొదలుపెట్టారు. ప్లాన్ ప్రకారమే చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా త్వరలోనే ఈ సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతారు […]

OG సినిమాపై అలాంటి వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రాలలో OG సినిమా కూడా ఒకటి..ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డి వివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతూ ఉన్నది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రం ముంబైలో సాగే […]

సలార్ సినిమా ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ వైఫ్..!!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియ వైజ్ గా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడడం జరిగింది. సలార్ మొదటి భాగాన్ని డిసెంబర్ 22న విడుదల చేయాలంటూ మేకర్ ఇది వరకే ప్రకటించారు. సలార్ సినిమా విడుదల సమయం దగ్గర వేగవంతం చేశారు చిత్ర […]

లియో ఓటిటి డేటు పై క్లారిటీ ఇచ్చిన నెట్ ఫిక్స్..!!

సౌత్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని చాలామంది హీరోలు సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. కోలీవుడ్లో స్టార్ హీరో గా పేరు పొందిన విజయ్ దళపతి డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం లియో.. ఈ సినిమా దసరా కానుక ప్రత్యేక ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సరసన త్రిష నటించింది.. ఈ సినిమా లోకేష్ […]

దేవర చిత్రం నుంచి ఊహించని అప్డేట్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రాలలో దేవర కూడా ఒకటి.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్మెంట్ చేశారు ఎన్టీఆర్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా […]

NBK-110 చిత్రం నుంచి కేక పెట్టిస్తున్న బాలయ్య లుక్స్..!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పవచ్చు.. వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో 100 కోట్ల క్లబ్బులో చేరి ఈ వయసులో కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బాలయ్య తన తదుపరి చిత్రాలను కూడా అంతే ఫుల్ జోష్తో నిర్మిస్తూ ఉన్నారు. మంచి లైన్ అప్ తో పాటు యంగ్ డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇస్తూ బిజీగా ఉన్నారు బాలకృష్ణ.. బాలయ్య 109వ చిత్రాన్ని సైతం డైరెక్టర్ బాబి […]

సరిపోదా శనివారం అనే టైటిల్ తో 31వ సినిమా.. టైటిల్ గ్లింప్స్ వైరల్..!!

ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు హీరో నాచురల్ స్టార్ నాని.. ఇటీవల యాక్షన్ ఫిలిమ్ దసరా తో పాన్ ఇండియా హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే తన 30 వ సినిమా హాయ్ నాన్న అనే ఒక క్లాసికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు రోజుల క్రితమే నాని 31 వ సినిమాని సైతం అధికారికంగా ప్రకటించారు.. నానితో గతంలో అంటే సుందరానికి ఇలాంటి కామెడీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని తెరకెక్కించిన […]

సలార్ సినిమా నుంచి పృధ్విరాజ్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన పోస్టర్..!!

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ప్రభాస్ హీరోగా ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు ..డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వ వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్లు అన్నీ కూడా ఈ సినిమా హైపుని భారీగా పెంచేస్తున్నాయి. వాస్తవానికి గత నెల లో సలార్ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ కావడం జరిగింది. […]

డెవిల్ సినిమా నుంచి అదిరిపోయి అప్డేట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..!!

బింబిసారా సినిమాతో మళ్లీ తన కెరీయర్ని పుంజుకున్నారు నటుడు కళ్యాణ్ రామ్.. పాన్ ఇండియా మార్కెట్ ని సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ త్రిల్లర్ జోనర్లో పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డెవిల్ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా కూడా నటిస్తూ ఉన్నారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు వెలుపడుతూనే ఉన్నాయి. డెవిల్ […]