టర్కీలో సల్మాన్ ఖాన్.. వైరల్ వీడియో.. ఏం చేస్తున్నాడంటే?

September 13, 2021 at 4:46 pm

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. టర్కీలో ఒక సాంగ్ షూట్ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ లో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక సాంగ్ కు స్టెప్పులు ఇరగదీశాడు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో పాటుగా సూర్యరశ్మి ఆస్వాదిస్తున్న ఒక అద్భుతమైన ఫోటోనువ్వు కూడా సల్మాన్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

సల్మాన్ ఖాన్ వీడియో ని చూసిన అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ వీడియోలు చూసిన అభిమానులు అలాగే నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ కత్రినాకైఫ్ ఎక్కడ బాయ్ అని కామెంట్ చేశారు. సినిమా విషయానికి వస్తే కబీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న టైగర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా లో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా కత్రినాకైఫ్ నటిస్తోంది.

టర్కీలో సల్మాన్ ఖాన్.. వైరల్ వీడియో.. ఏం చేస్తున్నాడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts