నటి జయలక్ష్మి గురించి మీరు వినే వుంటారు. చాలా సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రలు చేసిన ఆమెని మన తెలుగు మహిళలు బాగానే గుర్తు పెట్టుకుంటారు. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. దాంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. అవును, గోపీచంద్ రీసెంట్ మూవీ […]
Tag: shooting
షూటింగ్ చేస్తూ ఉండగా నటుడు విక్రమ్ కు ప్రమాదం..!!
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన చియాన్ విక్రమ్ తాజాగా పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత తంగాలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఇందులో హీరోయిన్ గా మాళవిక మోహన్ నటిస్తోంది ఈ సినిమా లీడ్స్ లోని కొన్ని ఏళ్ల క్రితం ఉన్న కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి […]
విశాల్ సినిమా షూటింగ్లో ప్రమాదం.. షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన విశాల్..!!
హీరో విశాల్ మరొకసారి సినిమా షూటింగ్ ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే విశాల్ షూటింగ్లో ప్రమాదాలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన షూటింగ్లో గాయపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే విశాల్ కు ఈసారి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ఎంతటి రిస్క్ షాట్ అయినా సరే ఎలాంటి డూపు లేకుండా సొంతంగా చేసే విశాల్ షూటింగ్లో ఇప్పుడు ప్రమాదం […]
ఏంటీ.. మహేష్-రాజమౌళి సినిమా పట్టాలెక్కకముందే రూ. 20 కోట్లు ఖర్చా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్28` వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ మూవీ అనంతరం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ […]
నిర్మాత చుక్కలు చూపిస్తున్న కంగనా రనౌత్.. అసలు ఏమైందంటే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆమె తన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో ఉంటోంది. ముఖ్యంగా బీజేపీని సపోర్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటుంది. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా ఆమె చెబుతోంది. ఈ తరుణంలో ఎన్నో విమర్శలు ఆమె ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో పెద్దలపై ఆమె పదునైన విమర్శలతో విరుచుకు పడుతుంది. కరణ్ జోహార్, ఖాన్‌ల త్రయం ఇలా ఎందరినో తిడుతుంటుంది. మరో వైపు ఆమె తన సినిమాలతో బిజీగా […]
పూజా హెగ్డే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ వార్తలన్నీ పుకార్లే అట!
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ బ్యూటీకి ఒక్క హిట్టు కూడా లభించలేదు. పూజ హెగ్డే నటించిన ఆచార్య, బెస్ట్, రాధేశ్యామ్, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఆమెను ఐరన్ లెగ్ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు సినిమా పైన పెట్టుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ […]
భారీ సినిమాలపై ఎడతెగని ఉత్కంఠ.. ఎప్పుడు విడుదల అవుతాయంటే?
సినిమా పరిశ్రమలో భారీ సినిమాలు ప్రకటించిన నాటినుండి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రేక్షకులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తూ వుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద బేనర్లలో వచ్చే సినిమాలు వారిని అలరిస్తాయని వారు నమ్ముతారు. ఇక ఆయా సినిమా హీరోల అభిమానులైతే సదరు మూవీలపై భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటూ వుంటారు. ఈ క్రమంలో అలా అభిమానుల అంచనాలను పెంచేలా వున్న మొదటి సినిమా ‘పుష్ప 2’. ‘పుష్ప’ సినిమా అనూహ్య విజయం […]
బ్రెస్ట్ కేన్సర్ ను జయించిన హంసా నందిని… షూటింగ్ స్పాట్లో మెచ్చుకుంటున్న టీమ్!
హీరోయిన్ హంసా నందిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. గ్లామర్ ని వెండితెరపైన వండి వార్చడంలో ఈ ముద్దుగుమ్మది చాలా ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవాలి. అందుకే కుర్రాళ్ళు హంసా నందిని అంటే పడిచస్తారు. ఇక మన తెలుగు వారికి అత్తారింటికి దారేదీ, మిర్చి సినిమాలతో బాగా పరిచయం అయింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ తోనే తెలుగు తెరకు అరంగేట్రం చేసింది. ఈ రెండే కాకుండా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన హంసా నందిని బ్రెస్ట్ […]
కాస్త గ్యాప్ తీసుకొని విదేశాలకు వెళ్ళబోతున్న మెగాస్టార్… ఎందుకంటే?
మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగునాట ఆయనకున్న క్రేజ్ మరే హీరోకి లేదంటే మీరు నమ్ముతారా? రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ము దులిపేసారు. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే మెగా ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఎంజాయ్ చేయలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు “వాల్తేరు వీరయ్య” సినిమాపైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెగాస్టార్ నటిస్తున్న ఫుల్ మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వం […]