అద్దె లో కూడా తగ్గేదేలే అంటున్న సల్మాన్.. !

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వయసు ముదురుతున్నా పెళ్లికి మాత్రం దూరం అంటున్న ఈయన సినిమాల ద్వారా భారీగానే సంపాదించారనే చెప్పాలి. ఇక అంతే కాదు తనతో క్లోజ్ గా ఉండే వారికి కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా తాజాగా ముంబైలో అతి కాస్ట్లీ ఏరియాలో ఉన్న ఒక ఇంటిని తాజాగా ఆయన రెంట్ కి తెచ్చినట్లు తెలుస్తోంది. […]

గుండు బాస్‌లా ద‌ర్శ‌న‌మిచ్చిన స‌ల్మాన్ ఖాన్‌.. బాబోయ్ ఇలా ఉన్నాడేంట్రా!(వీడియో)

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్‌, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆరు పదుల వ‌య‌సుకు చేర‌వుతున్నా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా, హోస్ట్ గా కూడా రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో `టైగ‌ర్ 3` మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. స‌ల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఓ వీడియో నేటి ఉద‌యం నుండి నెట్టింట తెగ‌ చక్క‌ర్లు కొడుతోంది. అందులో స‌ల్మాన్ […]

ఏంటీ.. స‌ల్మాన్ ఖాన్ అక్క‌డ టాయిలెట్స్ క‌డిగాడా.. అలాంటి దుస్థితి ఎందుకొచ్చింది?

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా కొన‌సాగుతున్న కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగానే కాకుండా నిర్మాత‌గా, హోస్ట్ గా మ‌రియు వ్యాపారవేత్త‌గా కూడా స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న స‌ల్మాన్‌.. మ‌రోవైపు బులితెర పాపుల‌ర్ షో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తాజాగా హిందీ ఓటీటీ బిగ్‌బాస్ షో పూర్తయింది. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఈ సారి విజేత‌గా గెలుపొందాడు. అయితే ఫినాలే ఎపిసోడ్ […]

లైవ్ లోనే సిగ‌రెట్ తాగుతూ దొరికిపోయిన స‌ల్మాన్‌.. ఇంత క‌క్కుర్తి అవ‌స‌ర‌మా బాసు!

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ను నెటిజ‌న్లు ఏకేస్తున్నారు. ఆయ‌న వివాదాస్ప‌ద‌మైన చ‌ర్యనే ఇందుకు కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. స‌ల్మాన్ ఖాన్ రీసెంట్ గా `కిసీ కా భాయ్‌.. కిసీ కీ జాన్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తే.. విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క పాత్ర‌ను పోషించారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఈ మూవీ ఫ్లాప్ […]

పెళ్ల‌యిన అమ్మాయితో స‌ల్మాన్‌ఖాన్ ఎఫైర్‌… ఇన్నాళ్ల‌కు వెలుగులోకి వ‌చ్చిన నిజం…!

మైనే ప్యార్ కియా సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ భాగ్య శ్రీ.. ఇదే సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఓంకారం, యువరత్న రాణా, రాధేశ్యామ్‌ వంటి పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ తన కెరీర్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను వారితో […]

“ఆ విషయంలో తప్పు నాదే”..ఇన్నాళ్లకి అసలు నిజం బయటపెట్టిన స్టార్ హీరో..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, డేటింగ్, ఎఫైర్ , విడాకులు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి .. వినిపిస్తూ ఉంటాయి . ఏదైనా సినిమా షూటింగ్లో కలిసి వర్క్ చేసే టైం లో సదురు హీరోతో హీరోయిన్ తో ప్రేమలో పడుతూ కొన్నాళ్లపాటు జాలిగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత బ్రేకప్ చుప్పేసుకోవడం సర్వసాధారణం. ఆ లిస్టులో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ . సల్మాన్ ఖాన్ జీవితంలో చాలా […]

పెళ్లి వ‌ద్దు కానీ.. అది కావాల‌ట‌.. స‌ల్మాన్ ఖాన్ కోరిక వింటే మైండ్‌బ్లాకే!

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ పేరు మొద‌ట వినిపిస్తుంది. ఈయ‌న వ‌య‌సు 57. అయినాస‌రే పెళ్లి ఊసు మాత్రం ఎత్త‌డం లేదు. అయితే గ‌తంలో చాలా మందితో స‌ల్మాన్ ఖాన్ ప్రేమాయ‌ణం న‌డిపించాడు. కానీ, ఏ ఒక్క‌రితోనూ పెళ్లి పీట‌లెక్క‌లేదు. అయితే ఒకప్పటి నటి జూహీ చావ్లాను మాత్రం స‌ల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ పలు ఇంటర్వ్యూల్లో […]

సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ నెల జీతం ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

సాధార‌ణంగా స్టార్ సెల‌బ్రెటీస్ బాడీగార్డ్స్ లేకుండా ప‌బ్లిక్ లోకి రానేరావు. అందులోనూ థ్రెట్ ఉన్న‌వారైతే బ‌య‌ట కాలు పెడితే వెంట బాడీగార్డ్ ఉండాల్సిందే. ఈ జాబితాలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఒక‌రు. ఇటీవ‌ల ఈయ‌న‌కు చంపుతామంటూ పలు ఫోన్ కాల్స్, లెటర్స్, మెయిల్స్ వ‌స్తున్నాయి. ముఖ్యంగా పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలేను కాల్చిచంపిన బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు ముప్పు పెరుగుతోంది. సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ […]

సల్మాన్ ఖాన్ ఇంతమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడా..!

కండలు తిరిగిన దేహం.. ఎవరూ చేయలేని నటన.. వయసు దాటినా.. యంగ్ హీరోలకు పోటీనిచ్చే ఒకే ఒక్క హీరో సల్మాన్ ఖాన్. నాటి నుంచి నేటి వరకు సల్మాన్ ఖాన్ అంటే ఫ్యాన్స్ కు యమ క్రేజీ. ఇక బాలీవుడ్లో హీరోయిన్లు ఆయనతో నటించడానికి తెగ ఇష్టపడేవారు. ఈ క్రమంలో సల్లు భాయ్ కూడా చాలా మంది ప్రేమలో పడి వారితో ఎఫైర్స్ కొనసాగించాడు. దాదాపు 10 మంది వరకు ఈ కండల వీరుడి జీవితంలోకి వచ్చి […]