సల్మాన్ ఖాన్ ఇంటిదగ్గర గన్ కాల్పులు.. జస్ట్ మిస్.. లేదంటే ఇదే ఆఖరి రోజు అయ్యేదిగా..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి సల్మాన్ ఖాన్ ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తుండగా వీటిల్లో రీసెంట్ గానే దర్శకుడు మురుగదాస్ తో “సికందర్ష‌ అనే సినిమాని తను అనౌన్స్ చేశారు.

అయితే ఈ ఈద్ నీ కూడా సల్మాన్ ఖాన్ ఎంతో అందంగా జరుపుకోవాలని ఓ షాకింగ్ ఇన్సిడెంట్ తన ఇంటి దగ్గర జరిగినట్లుగా బాలీవుడ్ వార్తలు చెబుతున్నాయి. ఈ ఉదయం 4 గంటల 55నిమిషాల సమయంలో అలా సల్మాన్ ఖాన్ ఇంటిదగ్గర గన్ కాల్పులు జరిగినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి.

ఇది వరకే సల్మాన్ ఖాన్న్ పై అనేక మార్లు దాడికి యత్నించిన ప్రయత్నాలు జరిగినట్లుగా తెలిసింది. మరి ఇది కూడా ఆ కోవాకే చెందినట్లే కావచ్చు అని కొందరు అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన విషయంలో ముంబై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. ప్రస్తుతానికి సల్మాన్ అభిమానులు కాస్త కంగారులో ఉన్నారు.