సురేఖకు పేగు తెంచుకుని పుట్టిన చరణ్ కంటే ఆ మెగా హీరో అంటే ఇష్టమా?.. రీజన్ కూడా చెప్పేసిందిగా..!

మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి సతీమణి సురేఖ కు కూడా సమాజంలో మంచి పేరు ఉంది. చాలామంది తన గురించి పాజిటివ్ గానే మాట్లాడుకుంటారు. ఎవరో నూటికి ఒకరిద్దరూ చెడుగా మాట్లాడుకుంటారు.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్లుపెట్టి అభిమానులకు దగ్గర అవుతూ ఉంటారు. అయితే తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అదేంటంటే సురేఖ గారికి కొడుకు రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్ సినిమాలు అంటేనే చాలా ఇష్టం అంట. అతని సినిమాలనే ఎక్కువగా చూస్తుంది. తను ఎంపిక చేసుకునే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని వరుణ్ బాబు యాక్టింగ్ చాలా వెరైటీగా కూడా ఉంటుంది అని సురేఖ కుటుంబ సభ్యులు వద్దు చెప్పుకొస్తుందట.

ఏ తల్లి అయినా తన కొడుకు కె టాప్ హీరోగా ఉండాలి అనుకుంటుంది. కానీ సురేఖ గారి మైండ్ సెట్ చాలా డిఫరెంట్ అంట. టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సురేఖ ఎంకరేజ్ చేస్తుంది. అందుకే రామ్ చరణ్ సినిమాలైనా మిస్ అవుతుంది ఏమో కానీ వరుణ్ తేజ్ సినిమాలని అస్సలు మిస్ అవ్వనివ్వదు. ఆమె నిజాయితీ తత్వానికి అందరూ మెచ్చుకోవాల్సిందే కదా!