ఆ హీరోతో రహస్య ప్రేమాయణం నడుపుతున్న త్రిష.. బయటపడ్డ గుట్టు..!

సీనియర్ యాక్టర్స్ త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన నటనతో టాలీవుడ్ లో నెంబర్వన్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడుకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా త్రిష ఆ హీరో తో సీక్రెట్ ప్రేమాయణం నడుస్తున్నట్లు టాక్.

అసలు విషయానికి వెళితే…రానా త్రిష కు ఎఫైర్ ఉందని ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎందుకంటే వీరిద్దరి ఇళ్లులు కూడా పక్క పక్కనే ఉండే వంట. దీనితో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దీనితో వీరిద్దరూ చాలా క్లోజ్ గా కలిసి ఉండేవారు. అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా, త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వారు మాట్లాడుతూ…మా గురించి ఇలాంటి రూమర్స్ రావడం చాలా కామన్. మావి పక్క పక్కన ఇళ్లులు కాబట్టి మేము కలిసే పెరి గ్రాము. త్రిష మా ఇంట్లోకి కూడా వచ్చేది. మేము మా ఇంట్లో కొట్టుకునే వాళ్ళం, కబురులు చెప్పుకునే వాళ్ళం, మేము చాలా సరదాగా ఉంటామని చెప్పుకొచ్చారు. అలాగే త్రిష, రానాకు నాకు ఎఫైర్ వార్తలు ఇప్పటికీ వస్తుంటాయి. కానీ మేము మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చింది.