ఇండస్ట్రీలో ఉండే ప్రతి స్టార్ యంగ్ హీరోలు అందరూ ఆమె ఫ్యాన్సే.. ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరో అయినా ..ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయిన ..ఒక హీరోయిన్ ని కచ్చితంగా ఒక హీరోని లేదా హీరోయిన్ ని లైక్ చేస్తారు ..ఇష్టపడతారు . మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోలు ఆమె సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు . ఆమె మరి ఎవరో కాదు మహానటి సావిత్రి . యస్ ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని మహానటిగా ట్యాగ్ చేయించుకున్న సావిత్రి అంటే అందరికీ ఓ ప్రత్యేకమైన గౌరవం. సొంత టాలెంట్ తో ఎంత స్థాయికి ఎదిగిందో మనకు తెలిసిందే . ఆఫ్ కోర్స్ జీవితంలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా లైఫ్ లో చాలా క్రిటికల్స్ సిచువేషన్ కూడా ఫేస్ చేసింది .

అయితే ఆమె నటన.. ఆమె వాక్చాతుర్యం.. ఆమె ఎక్స్ప్రెషన్స్ మరి ఏ హీరోయిన్ కి ఉండవు అని .. ప్రతి ఒక్క హీరో కూడా పొగిడేస్తూ ఉంటారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి దగ్గర నుంచి నిన్న కాకమొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన సిద్దు జొన్నలగడ్డ వరకు అందరికీ ఆమె ఆ హీరోయిన్ అంటేనే ఇష్టం . ఆమెను ఫేవరెట్ బ్యూటీగా చెబుతూ ఉంటారు..!!