ఇండస్ట్రీలోకి రాకముందు నటుడు రక్షిత్ శెట్టి ఏం చేసేవారో తెలుసా..?

కన్నడ లో స్టార్ హీరోగా పేరుపొందిన నటుడు రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా రష్మికతో ప్రేమమనం నడిపి వివాహం వరకు వెళ్లి ఆ తర్వాత వివాహాన్ని రద్దు చేసుకోవడంతో మరింత పాపులారిటీ అందుకున్నారు. రక్షిత్ శెట్టి నటించిన అతడే శ్రీమన్నారాయణ, చార్లీ -777, సప్త సాగరాలు వంటి సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. హ్యాండ్సమ్ హీరోగా పేరు పొందిన రక్షిత్ శెట్టి మాస్ డైలాగులు హీరో ఇజానికి సైతం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. […]

2024లో బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాల ఏవంటే..!?

ప్రస్తుతం దేశమంతటా తెలుగు సినిమా చర్చే జరుగుతోంది. బాహుబలితో దేశమంతటా మారుమ్రోగిన తెలుగు సినిమా, “ఆర్ ఆర్ ఆర్” చిత్రం ఆస్కార్ విజయంతో ప్రపంచమంతటా ఖ్యాతిని గడించింది. ఇక తాజాగా జాతీయ చలన చిత్ర పురస్కారాలలో కూడా తెలుగు సినిమా తన సత్తా చాటింది. ఇప్పుడు భారత దేశ సినీ ప్రేమికులు, తెలుగు పరిశ్రమ నుంచి రాబోయే తదుపరి పాన్ ఇండియా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఐతే 2024 సంవత్సరం తెలుగుసినిమాకు అగ్ని […]

ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన జెనీలియా.. షాకింగ్ విషయం వెల్లడించిందిగా…

ప్రముఖ హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ఈరోజు తన 36 వ పుట్టినరోజు ను జరుపుకుంటుంది. ఈ సందర్బంగా ఆమె ఏందుకు ఇండస్ట్రీ కి దూరం అయింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ‘సత్యం’ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది డీ, సై, రెడీ […]

సినీ ఇండస్ట్రీకి అందుకే దూరమయ్యా.. అబ్బాస్ షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో అబ్బాస్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ప్రేమదేశం సినిమాలో అతను అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు గా కూడా పేరు సంపాదించారు. రజనీకాంత్ కమలహాసన్ వంటి స్టార్ హీరోల చిత్రాలు కూడా నటించిన ఈయన ఎందుకో సినీ ఇండస్ట్రీకి దూరం కావడం జరిగింది. తాజాగా న్యూజిలాండ్లో ఈ హీరో స్థిరపడ్డట్టు తెలుస్తోంది. కుటుంబాన్ని పోషించలేక ఒకానొక సమయంలో టాక్సీ డ్రైవర్ గా పెట్రోల్ […]

తాప్సి జీవితాన్ని నాశనం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తాప్సి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట మంచు మనోజ్ తో కలిసి ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యింది. తన మొదటి సినిమాతోనే గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ తాప్సి ఎక్కువగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లలో నటించడంతో ఈమెకు మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ గా అవకాశాలు రాలేదు. దీంతో తాప్సి ఎక్కువ అవకాశాలు […]

స్టార్ హీరోయిన్ చెల్లెలు ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ..?

సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి కొన్ని కారణాల చేత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ ఉంటారు.. ముఖ్యంగా వాళ్లను వ్యక్తిగతంగా బాధ పెట్టడం నటనలో టాలెంట్ లేదు అనడం ఇలా పలు రకాల కారణాల చేత వారు ఇండస్ట్రీకి దూరం చేస్తూ ఉంటారు. ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి దూరం అవ్వగా మరికొంతమంది హీరోయిన్స్ కొన్ని వేధింపుల వల్ల దూరమయ్యారని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి.. అలాంటి వారిలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు […]

సాయి పల్లవిని వెంటాడుతున్న సమస్య ఇదొక్కటే?

హీరోయిన్ సాయి పల్లవి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. చేసిన మొదటి సినిమా ఫిదాతో సాయి పల్లవి దశ దిశా మారిపోయాయని చెప్పుకోవచ్చు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకొని అప్పటి అగ్ర హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. తనదైన అందం, అభినయం, నటనతో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ క్యూటీ బేబీ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ […]

ఛార్మి ఏ వయసులో ఇక్కడికి ఎంట్రీ ఇచ్చిందో తెలుసా?

హీరోయిన్ ఛార్మి గురించి తెలుగునాట తెలియనివారు పెద్దగా ఎవరూ ఉండరని చెప్పుకోవాలి. ఆమె సినిమా కెరీర్ చాలా సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఆ నిర్మాణ సంస్థలో వరుసగా సినిమాలను నిర్మిస్తుంది ఛార్మి. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్న చార్మి ఇంకా అంతే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండడం కొసమెరుపు. అయితే నిర్మాతగా మారిన ఛార్మి తర్వాత సినిమాల్లో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి […]

రామోజీరావు ఆఫర్‌ను కాదన్న ఎన్టీఆర్.. కారణం ఇదే

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఎన్టీఆర్ ఒకరు. ప్రతి సినిమాలోనూ ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఆయనతో డ్యాన్స్‌ అంటే హీరోయిన్లు వెనుకంజ వేస్తుంటారు. ఆయనతో పాటు డ్యాన్స్ చేయాలంటే చాలా నైపుణ్యం ఉండాలి. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఆయన నటనా లక్షణాలన్నీ తారక్ పుణికిపుచ్చుకున్నాడు. మరింతగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇక సినిమాలతో పాటు ఆయన గతంలో బిగ్ బాస్ తొలి సీజన్‌కి హోస్ట్ గా వ్యవహరించాడు. తనలోని మరో నైపుణ్యాన్ని అందరికీ […]