సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్న నాగార్జున.. ఏం ప్లానింగ్ రా బాబు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అక్కినేని నాగార్జున కూడా మంచి స్థాయిలో ఆ పేరుని ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు . కాగా అక్కినేని నాగార్జున తన వందవ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంత ఆసక్తికరంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త బాగా వైరల్ గా మారింది.

అక్కినేని నాగార్జున తన వందవ సినిమా విషయంలో చాలా చాలా కేర్ఫుల్ గా నిర్ణయం తీసుకున్నారట. అక్కినేని నాగార్జున ఈ సినిమాలో హీరోయిన్లుగా త్రిష – నయనతారను చూస్ చేసుకున్నారట . అంతేకాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉండాలి అనే విధంగా ప్లాన్ చేశారట . అంతేనా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో ఆరుగురు యంగ్ బ్యూటీస్ తో అద్దిరిపోయే రేంజ్ లో మాస్ మసాలా స్టెప్స్ వేయబోతున్నారట. ఆ హీరోయిన్స్ ని కూడా చూస్ చేసుకున్నాడట నాగార్జున.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీ లీల ..రష్మిక మందన్నా.. బాలీవుడ్ న్యూటీ తృప్తి.. కన్నడ ఫిగర్ ఆశిక రంగనాథ్ లాంటి యంగ్ హీరోయిన్స్ ని చూస్ చేసుకున్నారట నాగార్జున. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేయాలి అంటే నాగార్జున తర్వాతే మరి ఎవరైనా అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు..!!