పూజ గదిలో ఈ వస్తువు ఉంటే అంత ప్రమాదమా..? శనిని డబ్బులిచ్చి ఇంటికి కొని తెచ్చుకున్నట్లేనా..?

సాధారణంగా కొందరు మహిళలకు ఇది చాలా అలవాటుగా ఉంటుంది . ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లిన .. ఏదైనా ప్లేస్ కి వెళ్లిన .. చాలా డిఫరెంట్గా వెరైటీగా కనిపించిన వస్తువులను కొనేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు . . మరీ ముఖ్యంగా కొంతమంది హౌస్ వైఫ్ ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా సరే ఒక వస్తువు కొనుక్కొని రావాలి అనే సెంటిమెంట్ను ఫాలో అవుతూ ఉంటారు ఆఫ్ కోర్స్ అది మంచిదే తప్పు అనడం లేదు..

కానీ మనం కొనే వస్తువు అనేది మన ఇంటికి కలిసి వస్తుందా..? రాదా..? అనే ప్రకారం ఆలోచించి కొనుక్కోవాలి అంటున్నారు పండితులు. హిందూ సాంప్రదాయ ప్రకారం సంసారం చేసే ఇళ్లల్లో కొన్ని కొన్ని దేవుడి ఫోటోలు ఉండకూడదు. ఆ దేవుడి ఫోటోలు ఉంటే నిష్ట నియమాలతో ఉండాలి . ప్రతి ఉదయం సూచి శుభ్రతగా ఇల్లు వాకిళ్లు శుభ్రపరచుకొని ..సూర్యోదయాన్ని కన్నా ముందే నిద్రలేచి దీపం వెలిగించాలి .

అయితే కొంతమంది కొన్ని ఫొటోస్ ..కొన్ని ప్రమిదలు.. కొన్ని విగ్రహాలు కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారే తప్పిస్తే ఎక్కడా కూడా వాటికి పూజలు లాంటివి చేస్తూ ఉండరు. ఏదో కొన్నామంటే కొన్నామంటూ కొనేసి దేవుడు గదిలో పెట్టేస్తూ ఉంటారు . అయితే కొన్ని కొన్ని సార్లు మన టైం బాగోలేనప్పుడు అవి చాలా ప్రమాదకరంగా మారుతాయి అని మన జాతకాన్ని తలకిందలు చేసే శక్తి వాటికి ఉంటుంది అని …దయచేసి అలాంటి తప్పులు చేయొద్దు అని మహిళలకు పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు ఏ వస్తువు అయినా సరే దేవుడు కి సంబంధించింది మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే తాకాలి అని.. మాంసాహారాలు తినేసి దేవుడు వస్తువులు ముట్టుకోకూడదు అని చెప్పుకొస్తున్నారు..!