బిచ్చగాడు అడిగితే డబ్బులు లేవన్న నటి.. అతను చేసిన పనికి ఎవరైనా షాకవ్వాల్సిందే..?!

సాధారణంగా మన దేశంలో బిచ్చగాళ్ళు ఎక్కడ చూసినా ఎదురవుతూనే ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర.. రోడ్డు ఇరువైపులా.. లేదా గుడిమెట్ల దగ్గర.. రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇలా ఎక్కడ చూసినా వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ధర్మం చేయండంటూ బిచ్చం అడుగుతుంటారు. అయితే కొందరు డబ్బులు లేదని చెప్పగానే వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం చిల్లర లేదని చెప్పినా వినిపించుకోకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టి వదిలకుండా ఇబ్బంది పెడ‌తారు. తాజాగా అలాంటి సంఘటన బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ.. […]

చిట్ చాట్ లో డబ్బులు డిమాండ్ చేసిన అభిమాని. … సుప్రీమ్ హీరో సమాధానం ఏమిటంటే?

మెగా ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్తానం ఏర్పరుచుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. తాను నటించిన మొదటి చిత్రం “పిల్లా నువ్వులేని జీవితం” చిత్రంతోనే అద్భుతమైన విజయం సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ చిత్రంలో సాయి ధర్మ తేజ్ నటన, డాన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్రలహరి, విరూపాక్ష, రిపబ్లిక్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో […]

రాధిక – శరత్ కుమార్ అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నారా.. కారణం..?

సీనియర్ హీరోయిన్ రాధిక సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్లో కూడా ఈ జంటకు మంచి గుర్తింపు ఉంది. శరత్ కుమార్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడమే కాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈయన హీరోగా కొనసాగుతున్న సమయంలోనే చాలామంది హీరోయిన్లను తన ట్రాప్ లో పడేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట. ఇలా ఎంతోమంది ఆయనతో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తూ […]

నాకు డబ్బే ముఖ్యం.. డ‌బ్బు కోస‌మే సినిమాలు చేస్తున్నా.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఓపెన్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రేపు ఈయ‌న నుంచి `ఖుషి` అనే రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. గ‌త రెండు వారాల నుంచి ఖుషి ప్ర‌మోష‌న్స్ లో విజ‌య్ దేర‌కొండ చాలా బిజీగా ఉన్నాడు. ఈ […]

ఇండియాలో అత్యంత ధనవంతుడైన హీరో అతనే.. ఆస్తులు ఎన్ని ఉన్నాయంటే..

సౌత్ ఇండియాలో హీరోలు చాలామందే ఉన్నారు. ఆ హీరోలకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉంటారు. ఆ అభిమానుల్లో కొంతమంది వారి ఫేవరెట్ హీరోని దేవుడికంటే ఎక్కువగా పూజిస్తుంట్టారు. ఇండస్ట్రీ లో కొంతమంది హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటారు. అలాంటి వారిలో రజినీకాంత్, చిరంజీవి, మోహనలాల్, నాగార్జున, అల్లు అర్జున్ ఇలా చెప్పుకుంటేపోతే పెద్ద లిస్ట్ ఏ ఉంటుంది. అయితే ఇలాంటి హీరోలు వరికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణం భారీగా లాభపడుతుంటారు. సినిమాల […]

టిక్ టిక్.. దుర్గారావు ప్రతినెల ఎంత సంపాదిస్తారో తెలుసా..?

టిక్ టాక్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో దుర్గారావు అతని భార్య కూడా ఒకరు.వీరిద్దరూ వేసే స్టెప్పులు మంచి పాపులారిటీ సంపాదించాయి. దీంతో స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని సంపాదించుకున్నారు దుర్గారావు. ఆమధ్య కొన్ని షార్ట్ ఫిలిమ్స్లలో కూడా నటించారు. ఎప్పుడైతే టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యిందో కప్పట్నుంచి పాపులారిటీ తగ్గిపోయింది.. అయినప్పటికీ వీరు షేర్ చాట్, యూట్యూబ్ వంటి వాటిలో కనిపించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ […]

రష్మిక అందంగా కనిపించడం కోసం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందిన రష్మిక ప్రస్తుతం ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం వెలుబడుతూనే ఉన్నాయి. మొదట కన్నడ సినిమా నుంచి తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముందుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు […]

నయనతారకి అంత టెక్కా… తెలుగులో ఇక నటించదా?

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. తెలుగులో అరాకొరా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తమిళంలో మాత్రం తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా తెలుగులో చిరంజీవి సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మెప్పించిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆమె దగ్గరకి ఓ తెలుగు కమర్షియల్ సినిమా కోసం నిర్మాతలు సంప్రదిస్తే తెలుగు సినిమాలకి ఆమె నో చెప్పిందట. ఒక సీనియర్ […]

ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్ లైన్ ట్రాన్సక్షన్.. చాలా సులువుగా..!!

ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్ కి మక్కువ చూపుతున్నారు. ఫోన్ పే , గూగుల్ పే వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో డబ్బు అసలు లేకుండా పోతోంది. డబ్బు పంపించాలన్నా.. తీసుకోవాలన్నా ఎక్కువగా ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు. అయితే ఇలా కొన్నిసార్లు జరిపేటప్పుడు ఇంటర్నెట్ సదుపాయం అందకపోవచ్చు. దీంతో పలు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకమీదట ఆన్లైన్ కష్టాలు నెట్ వర్క్ సమస్యలకు స్వస్తి చెప్పడానికి ఆఫ్లైన్ విధానం […]