రష్మిక అందంగా కనిపించడం కోసం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందిన రష్మిక ప్రస్తుతం ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం వెలుబడుతూనే ఉన్నాయి. మొదట కన్నడ సినిమా నుంచి తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముందుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.

5 times Rashmika Mandanna aced her wedding guest beauty looks | Vogue India
తెలుగు మరియు తమిళం తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తున్న రష్మిక అందంగా కనిపించడానికి కొన్ని లక్షలు రూపాయలు ఖర్చు చేస్తోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో రష్మిక బొడ్డు చూపించాల్సిన అవసరం ఉందని ఆ బొడ్డు కాస్త పైకి ఉండడం వల్ల సరిగ్గా ఆమె అందం కనపడేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ వరకు చేయవలసి వచ్చిందట. దీంతో రష్మిక డైరెక్టర్ అనిల్ రావిపూడి 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ ఎఫెక్ట్ కోసం చూపించారట.

Celebrity Skincare: Rashmika Mandanna Skincare Secrets - Boldsky.com

ఇక రష్మిక కూడా తన మేకప్ కిట్స్, అప్పుడప్పుడు సర్జరీ ల కోసం ప్రతి ఏడాది దాదాపుగా రూ.40 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం రష్మిక పుష్ప-2 చిత్ర షూటింగ్ జరుపుకుంటోంది .అలాగే బాలీవుడ్ లో కూడా యానిమల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈమధ్య లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా తరచూ పలు రకాల హాట్ ఫోటోలను సరిత షేర్ చేస్తూ ఉంటుంది రష్మిక.

Share post:

Latest