విజయ్ ట్వీట్ పై.. రష్మిక అదిరిపోయే రిప్లై..!!

టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అయితే గతంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వీరు మాత్రం కేవలం తామిద్దరం స్నేహితులమే అంటూ తెలియజేశారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ ఉద్దేశిస్తూ నువ్వు ఎప్పటికీ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం […]

షూటింగ్ అవ్వ‌క‌ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్న `పుష్ప 2`.. రికార్డు ధ‌ర ప‌లికిన‌ డిజిట‌ల్ రైట్స్‌!

అల్లు అర్జున్ కెరీర్ లో `పుష్ప‌`కు చాలా ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఆయ‌న చేసిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకోగా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై హై బ‌డ్జెట్ తో నిర్మిత‌మవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంద‌ని ముందే ప్ర‌క‌టించారు. ఫ‌స్ట్ పార్ట్ ను `పుష్ప ది రైజ్‌` టైటిల్ తో 2021లో విడుద‌ల చేశారు. ఈ మూవీ సృష్టించిన సెన్సేష‌న్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పాన్ […]

అదృష్టం అంటే రష్మికదే.. ఆ అవార్డు రేసులో రష్మిక..!!

పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందిన రష్మిక కెరియర్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. కిరిక్ పార్టీ సినిమా ద్వారా మొదటిసారి కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక ఛలో,గీతగోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో హవా కొనసాగిస్తూ ఉంటోంది. ఇదంతా ఇలా ఉంటే రష్మిక అభిమానులు ఫుల్ […]

అమ్మ బాబోయ్‌.. అసిస్టెంట్ పెళ్లిలో ర‌ష్మిక క‌ట్టుకున్న చీర అంత కాస్ట్లీనా..?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన త‌న అసిస్టెంట్ సాయి బాబు పెళ్లిలో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. క‌ల‌ర్ చీర‌లో అందంగా ముస్తాబైన ర‌ష్మిక‌.. సాయి వివాహ వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా క‌నిపించింది. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించి.. విషెస్ చెప్పింది. ఆపై వారితో క‌లిసి ఫోటోల‌ను పోజులిచ్చింది. కొత్త దంపతులు ర‌ష్మిక కాళ్ల‌పై ప‌డ‌టం మ‌రొక విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడు […]

పెళ్లిపై మరొకసారి అలాంటి వ్యాఖ్యలు చేసిన రష్మిక..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది.. పుష్ప చిత్రంతో మంచి క్రేజీ సంపాదించిన రష్మిక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ లో కూడా రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా పేరుపొందింది. […]

సాయి ప‌ల్ల‌వికి మైండ్ దొబ్బిందా.. అంత తింగ‌రి ప‌ని ఎలా చేసింది?

న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి కెరీర్ విష‌యంలో మునుప‌టి జోరును ఏ మాత్రం చూపించ‌డం లేదు. గ‌త ఏడాది ముందు వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో అల‌రించిన సాయి ప‌ల్ల‌వి.. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కు ఒప్పుకోవ‌డం లేదు. తాజాగా మ‌రో క్రేజీ చిత్రాన్ని వ‌దులేసుకుని ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సార్ వంటి సూప‌ర్ హిట్ అనంత‌రం కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తెలుగులో నేరుగా మ‌రో సినిమా […]

ధ‌నుష్ మూవీకి ర‌ష్మిక రెమ్యున‌రేష‌న్ అంత త‌క్కువా.. కార‌ణం ఏంటో?

శ్రీ‌లీల‌, మృణాల్ ఠాకూర్ వంటి యంగ్ స్టార్స్ ఎంత గ‌ట్టి పోటీ ఇస్తున్నా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా మాత్రం చేతి నిండా సినిమాల‌తో త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. ఆల్రెడీ ఈ బ్యూటీ చేతిలో మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ `పుష్ప‌`, ర‌ణ‌బీర్ క‌పూర్ `యానిమ‌ల్‌`తో పాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా ఉంది. వీటితో పాటు ర‌ష్మిక మ‌రో ప్రాజెక్ట్ ను ప‌ట్టేసింది. కోలీవుడ్ […]

అలాంటి సెంటిమెంట్ తనకి అదృష్టమంటున్న రష్మిక.. ఎందుకో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు..రోజు రోజుకి ఈమె క్రేజ్ పెరుగుతూనే ఉంది. సౌత్ టు నార్త్ వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించింది. ఈ ఏడాది మొదటిలోనే విజయ్ దళపతి తో వరిసు అనే సినిమాలో నటించి సూపర్ హిట్ ను అందుకుంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమాతో నటిగా మరొకసారి ప్రశంసలు అందుకున్నది రష్మిక. […]

సమంతతో క్లోజ్ గా విజయ్.. రష్మిక పరిస్థితి ఏంటి..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కానీ హీరో కానీ కలిసి ఉంటే అసలు ఓర్చుకోలేరు. వారి మీద ఏదో ఒక నింద వేసి వారిని సోషల్ మీడియాలో వారి గురించి రచ్చ రచ్చ చేసేస్తారు. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత మీద కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఖుషి సినిమాలో నటించారు.ఆ షూటింగ్ టైంలో వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి గురించి పెట్టిన పోస్ట్ కూడా మరింత అనుమానాలను కలిగిస్తోంది. అంటూ […]