అందానికే నిలవుటద్దం సంయుక్త.. తట్టుకోలేము బాబోయ్..!

సంయుక్త మీనన్.. కేరళ కుట్టిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె మొదట్లో అడపాదడపా సినిమాలు చేస్తూ నెట్టుకు వచ్చింది. కానీ ఎప్పుడైతే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ సినిమాలో నటించిందో.. ఆ తర్వాత ఆమె మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. ఇందులో నిత్యామీనన్ తో పాటు సంయుక్తమీనన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు కూడా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో రానా భార్యగా కనిపించి తన నటనతో ప్రశంసలు అందుకుంది.

Actress Samyuktha Menon Latest Photos - Tamilstar

ఇక తర్వాత కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన బింబిసారా సినిమాలో కూడా వైజయంతి క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నేరుగా తెలుగులో నటించిన సార్ చిత్రంలో కూడా నటించి మళ్లీ తన ఖాతాలో విజయాన్ని వేసుకుందని చెప్పాలి. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లోనే హ్యాట్రిక్ విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల సాయి ధరమ్ తేజ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమాలో కూడా నటించి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తన నటనతో అందంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈమే ఇటీవల రియాల్టీ షోలో కూడా పాల్గొని సింగిల్ పేరెంట్స్ ఉన్న ఇద్దరు అమ్మాయిలకి స్కూటీ కూడా ఇవ్వడం జరిగింది.

Actress Samyuktha Menon Latest Photos - Tamilstar

అలా మరొకసారి తన అందమైన హృదయాన్ని అందరికీ తెలిసేలా చేసింది.ప్రస్తుతం వరుస గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంయుక్త.. తాజాగా మరొకసారి చీర కట్టులో వయ్యారాలు పోతూ అందానికే నిలువుటద్దంలా నిలిచింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అందుకు మ్యాచింగ్ గా పింక్ కలర్ నెట్టెడ్ శారీ తో మరొకసారి మెస్మరైజ్ చేసింది పాక్షికంగా కనిపించే నడుము నాభి అందాలతో యువతను గిలిగింతలు పెడుతోంది. ఏది ఏమైనా ఈమె అందాలను తట్టుకోలేము రా బాబోయ్ అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Menon (@samyukthamenon_)

Share post:

Latest