ప్ర‌గ్యా వెంట ప‌డ్డ బెగ్గ‌ర్స్‌..హ‌డ‌లిపోయిన హీరోయిన్‌:వీడియో వైర‌ల్‌

ప్ర‌గ్యా జైస్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కిస్తున్న అఖండ సినిలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌గ్యాకు ఓ ఊహించ‌ని సంఘ‌ట‌న ఎదురైంది. ఉదయాన్నే జిమ్ పూర్తి చేసుకుని వచ్చిన ప్రగ్యాపై ఒక్కసారిగా మేడమ్ మేడమ్ దానం చేయాలంటూ క‌నీసం మాస్క్ కూడా ధ‌రించ‌కుండా పైన పడిపోయారు బెగ్గర్స్. వారిని చూసి హ‌డ‌లిపోయిన ప్ర‌గ్యాకు.. ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. […]

డ‌బ్బులు ఇస్తే వీడియో పంపుతానంటున్న చిన్మయి!?

టాలెంటెడ్ సింగర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్న‌యి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న మ‌ధుర‌మైన గొంతుతో అనేక పాటలు పాడిన చిన్మ‌యి.. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సింగర్ చిన్మయి అవకాశం వచ్చినప్పుడల్లా తన గళాన్ని వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే సేవా కార్యక్రమాల్లో కూడా చిన్మయి ముందుంటుంది. ఎంద‌రికో విద్య, వైద్యం, ఉపాధి వంటి వాటిని కల్పించేందుకు చిన్మయి పాటుపడుతోంది. అలాగే […]

జ్యువెల్ల‌రీ షాపులో భారీ చోరీ.. సీసీఫుటేజీల‌నూ వ‌ద‌ల‌ని దొంగ‌లు

ఒక‌వైపు క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటున్న‌ది. ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్నారు. వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు అటు వైద్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇక పోలీసులు సైతం 24 గంట‌లు అందుబాటులో ఉంటూ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ఎవ‌రి ప‌నుల్లో త‌ల‌మున‌క‌లైపోతుండా దొంగ‌లు సైతం వారి ప‌ని వారు సాగిస్తున్నారు. అధికారుల‌కు మ‌రిన్ని త‌ల‌నొప్పులు తెస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిల‌స్తుంది ఈ సంఘ‌ట‌న‌. హైద‌రాబాద్ చందానగర్ […]

బ్ర‌హ్మానందం ఆస్తుల లెక్క‌పై సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌

గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానంద‌కు సంబంధించిన ఓ న్యూస్ జోరుగా ట్రెండింగ్ అవుతోంది. బ్ర‌హ్మానందం ఆస్తుల విలువ ప్ర‌స్తుత మార్కెట్ లెక్క‌ల ప్ర‌కారం ఎన్ని కోట్లు ఉంటుంద‌నేదానిపై అటు జాతీయ మీడియాలోను, ఇటు తెలుగు మీడియాలోను వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా తెలుగు వెండితెర‌మీద తిరుగులేని క‌మెడియ‌న్‌గా స్థానం సంపాదించుకున్న బ్ర‌హ్మానందం ఇటీవ‌ల స‌రైన ఫామ్‌లో లేరు. ఆయ‌న న‌టించిన సినిమాల్లో ఆయ‌న ట్రాక్‌కు స‌రైన పేరు […]

టీడీపీ ఎమ్మెల్యే కాలేజ్‌లో నోట్ల క‌ట్ట‌లు

టీడీపీ ఎమ్మెల్యే కాలేజీలో 500 రూపాయ‌లు, 1000 రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌లు కుప్ప‌లు తెప్ప‌లుగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఎంత తోడుతుంటే అంత అన్న‌ట్టుగా తీసిన‌కొద్దీ క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం! నిన్న‌గాక మొన్న టీడీపీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి సంస్థ‌ల‌పై బెంగ‌ళూరులో ఐటీ అధికారులు దాడి చేశార‌నే వార్త సంచ‌ల‌నం రేపి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే అదే తెలుగు దేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే డీ కే స‌త్య‌ప్ర‌భ‌(టీడీపీ […]