ఓరి దేవుడోయ్.. ముసలోడు అయిన కమల్ హాసన్.. ఈ వయసులోను అలా చేస్తున్నాడా..?

ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ ఎలాంటి రెమ్యూనరేషన్ అందుకుంటున్నారో మనకు తెలిసిందే. అది స్టార్ హీరో కాదు స్టార్ హీరోయిన్ కాదు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసే స్టార్ సెలబ్రెటీ కూడా కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. యంగ్ హీరోస్ ఇలా ఛార్జ్ చేశారు అంటే ఒక రీజన్ ఉంది . కానీ ముసలి హీరోలు అయిపోయిన స్టార్స్ కూడా అదే విధంగా కేవలం కేమియో పాత్రలో కనిపించినందుకు కూడా 50 కోట్లు 60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటే అది నిజంగా బిగ్ హాట్ టాపిక్ అనే చెప్పాలి .

ప్రెసెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మల్టీ టాలెంటెడ్ నటుడు కమల్ హాసన్ కల్కి 2898 ఏడి అనే సినిమాలో నటించాడు . ఈ సినిమాలో జస్ట్ ఆయనది కేమియో పాత్ర మాత్రమే . కానీ ఈ సినిమా కోసం ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ అక్షరాల 50 కోట్లు అంటూ తెలుస్తుంది . అంతేకాదు మేకర్స్ ఆయన్ను అడిగి అడగగానే 50 కోట్లు ఇవ్వడానికి ఓకే చేశారట .

 

పాన్ ఇండియా హీరో ప్రభాస్ 100 కోట్లు తీసుకున్నాడు ఈ సినిమాకి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి అలాంటిది కేవలం 10 నిమిషాల పాత్ర కోసం 50 కోట్లు ఛార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు జనాలు . అంతేకాదు ముసలోడైనా సరే రెమ్యూనరేషన్ లో తగ్గేదేలే అనే రేంజ్ లో దూసుకుపోతున్నాడు కమల్ హాసన్ అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . దీంతో కమల్ హాసన్ పేరు నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో అమితాబచ్చన్ కూడా ఒక పాత్రలో కనిపించబోతున్నారు . అయితే ఆయన ఈ సినిమా కోసం కేవలం 10 కోట్లు ఛార్జ్ చేయడం గమనార్హం..!