చిరంజీవికి ఏ మాత్రం ఖాళీ టైమ్ ఉన్న ఇంట్రెస్ట్ గా చూసే బాలయ్య వన్ అండ్ ఓన్లీ మూవీ ఇదే ..ఎంత స్పెషల్ అంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపైన హీరోలు ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ చెప్పే రెండే రెండు పేర్లు బాలకృష్ణ – చిరంజీవి . నందమూరి బాలకృష్ణ.. మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీ పరువును కాపాడుకుంటూ వస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీకి ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలాంటి ఘనత తెచ్చిపెట్టారో…

ఇప్పుడు అలాంటి క్రేజీ స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టారు చిరంజీవి – బాలకృష్ణ . వీళ్ళిద్దరి మధ్య సినిమాలపరంగా వార్ కొనసాగుతూనే ఉంటుంది. అయితే అది హెల్తీ వార్ అనే చెప్పాలి . కాగా బాలకృష్ణకు …చిరంజీవి అంటే బాగా గౌరవం ..చిరంజీవికి – బాలకృష్ణ మూవీస్ అంటే చాలా ఇష్టం . ఒకానొక ఇంటర్వ్యూలో చిరంజీవిని హోస్ట్ ప్రశ్నించగా..ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చాడు.

బాలకృష్ణ సినిమాలలో ఆయన ఎక్కువ చూసిన సినిమా ..టైం దొరికితే చూడాలి అనుకునే సినిమా ఖచ్చితంగా “సమరసింహారెడ్డి”.. అని ఆ సినిమాలో బాలయ్య పర్ఫామెన్స్ కెవ్వు కేక అని ..ఆరోల్ కి ఆయన తప్పిస్తే మరీ హీరో సూట్ అవ్వడు అని తేల్చి చెప్పేసాడు . చాలా మంది నందమూరి ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా అంటే ఇష్టం. చిరంజీవి చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి..!