ర‌వితేజ‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన శిల్పా శెట్టి.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వీడియో!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ కెరీర్ లో ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. వంశీకృష్ణ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. ఇందులో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్, జిషు సేన్‌ గుప్తా, మురళీ శర్మ, నాజర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. […]

వీడియో: అందరిముందే ప్రియాంక చోప్రాను ముద్దు పెట్టుకున్న స్టార్ హీరో..!!

ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుక బాలీవుడ్ సెలబ్రిటీల పర్ఫామెన్స్ లతో సూపర్ హిట్ అయింది. ఈ 2-డే ఈవెంట్‌కి దాదాపు బాలీవుడ్ యాక్టర్స్‌ అందరూ విచ్చేసారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ఈ ఈవెంట్‌కి హాజరైంది. కాగా ఇదే ఈవెంట్‌లో బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ప్రియాంక చోప్రా డ్యాన్స్ చేసింది. వీరి కాంబోలో 2015లో “దిల్ ధడక్నే దోలోని” మూవీ […]

అల్లుడితో క‌లిసి `ద‌స‌రా` పాటకు స్టెప్పులేసిన కీర్తి సురేష్ త‌ల్లి.. వీడియో వైర‌ల్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. తెలంగాణలో ఉండే సింగరేణి నేపథ్యంలోని గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలోని `చ‌మ్కీల అంగిలేసి..` సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా […]

మోహ‌న్ లాల్‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన హ‌నీరోజ్‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

హ‌నీరోజ్.. ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `వీర సింహా రెడ్డి` సినిమాతో టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ భామ‌.. త‌న అందం, అభిన‌యంతో కుర్ర‌కారు గుండెల్లో గూడు క‌ట్టేసుకుంది. వీరసింహ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హనీరోజ్ పేరు నెట్టింట మారుమోగింది. నిత్యం ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మ‌డి డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను […]

స‌ల్మాన్‌తో జెనీలియా మాస్ డ్యాన్స్..ఇద్ద‌రూ కుమ్మేశారుగా!(వీడియో)

జెనీలియా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సత్యం` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అనాతి కాలంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించిన జెనీలియా.. బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన జెనీలియా.. సోష‌ల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటూ త‌న ఫాలోయింగ్‌ను రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. ఇదిలా […]

మ‌ర‌ద‌లి పెళ్లిలో రామ్ చ‌ర‌ణ్ మాస్ స్టెప్పులు..వీడియో వైర‌ల్‌!

మెగా కోడ‌లు ఉపాసన కొణిదెల సోద‌రి అనుష్పల కామినేని వివాహం నిన్న‌ అంగ రంగ వైభ‌వంగా జ‌రిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంతో అనుష్ప‌ల ఏడ‌డుగులు న‌డిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మెహందీ.. పెళ్లి వేడుకల వరకు ప్రతిదీ ఉపాసన త‌న ఫాలోవ‌ర్స్‌ షేర్ చేసుకుంది. మ‌రోవైపు మ‌ర‌ద‌లి పెళ్లిలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఫుల్ […]

ప్రియ‌మైన వాడితో శ్రీ‌ముఖి అదిరే డ్యాన్స్‌..వీడియో వైర‌ల్‌!

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ పాపుర‌ల్ అయిపోయింది. ప్ర‌స్తుతం ఈ భామ వ‌రుస టీవీ షోల‌తో పాటుగా ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు, డ్యాన్స్ వీడియోల‌తో త‌న అభిమానుల‌ను […]

టర్కీలో సల్మాన్ ఖాన్.. వైరల్ వీడియో.. ఏం చేస్తున్నాడంటే?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. టర్కీలో ఒక సాంగ్ షూట్ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ లో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక సాంగ్ కు స్టెప్పులు ఇరగదీశాడు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో పాటుగా సూర్యరశ్మి ఆస్వాదిస్తున్న ఒక అద్భుతమైన ఫోటోనువ్వు కూడా సల్మాన్ […]

బ‌రితెగించేసిన యాంక‌ర్ విష్ణుప్రియ‌..మ‌రీ ఇంత దారుణ‌మా?

బుల్లితెర హాట్ మాంక‌ర్స్‌లో ఒక‌రైన విష్ణుప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఓ మోస్త‌రు క్రేజ్ తెచ్చుకున్న విష్ణు..`పోవే పోరా` అనే షోతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గా పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల‌తో పాటు సినిమాలు కూడా చేస్తున్న‌ ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారును హీటెక్కించే విష్ణు.. అప్పుడ‌ప్పుడూ డ్యాన్స్ వీడియోల‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ […]