కింద నుండి పై వరకు ..ఏం ఊపేస్తుంది రా బాబు.. సాయి పల్లవి రేర్ వీడియో చూశారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకా వీడియోస్ బాగా ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన విషయాల గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. రీసెంట్ గా హీరోయిన్ సాయి పల్లవికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. హీరోయిన్ సాయి పల్లవి ..మలయాళీ హీరోయిన్ నే అయినా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది .

కాగా కాలేజీ రోజుల్లో ఆమె చదువుకున్న టైంలో సాయి పల్లవి చేసిన డాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చాలా ట్రెండ్ అవుతుంది. కాలేజీ చదువుకునే రోజుల్లో కాలేజ్ ఫెస్ట్ సందర్భంగా స్టేజి పెర్ఫార్మన్స్ ఇచ్చిన సాయి పల్లవి డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . తీస్ మార్ ఖాన్ చిత్రంలో కత్రినా కైఫ్ చేసిన షీలా కి జవాని సాంగ్ కి సాయి పల్లవి తన ఫ్రెండ్స్ తో పాటు డాన్స్ చేసింది .

సాయి పల్లవి ఎనర్జీ మెస్మరైజింగ్ స్టెప్స్ గ్రేస్ మైమరిపించేలా ఉన్నాయి . ఈ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . సాయి పల్లవి మలయాళం చిత్రం ప్రేమతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. గ్లామరస్ పాత్రల కన్నా కంటెంట్ ఉన్న పాత్రలోనే నటించడానికి ఆమె ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది . తెలుగులో ఫిదా అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ప్రెసెంట్ నాగచైతన్యతో ఒక సినిమా అలాగే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో నటిస్తుంది . సాయి పల్లవి కి సంబంధించిన డ్యాన్స్ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!