బాదం vs నానబెట్టిన బాదం.. ఏది ఆరోగ్యానికి ప్రయోజనం..!

బాదం గింజల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. నాన్న పెట్టినప్పుడు ఆ ఫైటిక్ ఆసిడ్ విచ్చనం అవుతుంది. ఫలితాలుగా బాదం గింజల్లోని పోషకాలు సులభంగా జీర్ణంవుతాయి. నానబెట్టడం వల్ల బాదం గింజల్లోని కాల్షియం వంటి కొన్ని ఖనిజాలు మీ శరీరం గ్రహించడానికి అణువుగా మారతాయి.

ముడి, నానబెట్టిన బాదం గింజల్లో యాంటీ- ఆక్సిడెంట్లు దాదాపు సమానంగానే ఉంటాయి. అయితే నానబెట్టడం వల్ల యాంటీ- ఆక్సిడెంట్లు మరింత చురుకుగా పనిచేస్తాయి. ముడి బాదంతో పోలిస్తే నానబెట్టిన బాదం గింజల్లో మోనో అనే సచురేటెడ్ ఫ్యాటి యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఇవి మీ శరీరంలో కొలెస్ట్రాల్ సమస్యలను నియంతరిస్తాయి. నానబెట్టిన బాదం గింజల్లో ఒమేగా-3 ఫ్యాటి ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ ఆరోగ్యాన్ని సురక్షంగా ఉంచుతాయి. బాదం గింజల్లో ఉండే కొన్ని ముడి పదార్థాలను, ప్లాంట్ ప్రోటీన్లను శరీరం సులభంగా గ్రహించుకోవాలంటే కచ్చితంగా వాటిని నానబెట్టుకుని తినటం మంచిది.