ఏ ఇండస్ట్రీలో నైనా సరే సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వారి పెళ్లి విషయం పైన ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా హీరోయిన్ వివాహం అంటే చాలు మరింత ఇంట్రెస్ట్ గా చూపిస్తూ ఉంటారు. పెళ్లి కాకపోయినా చాలా సందర్భాలలో అయినట్టుగా కూడా చూపిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఇలాంటి జాబితాలో చేరిపోయింది. సాయి పల్లవికి వివాహం […]
Tag: Sai Pallavi
సాయి పల్లవి కి పెళ్లి అయిపోయిందా.. ఫొటోస్ వైరల్..!!
టాలీవుడ్ లో నాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి.. తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట డ్యాన్స్ డీ షో ద్వారా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత తన టాలెంట్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించింది. కోలీవుడ్ తో పాటు […]
`చంద్రముఖి 2`తో సాయి పల్లవికి ఉన్న సంబంధం ఏంటి.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్!
2005లో విడుదలైన రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా ఇప్పుడు `చంద్రముఖి 2` రాబోతున్న సంగతి తెలిసిందే. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్ హీరోగా నటించాడు. టైటిల్ పాత్రను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పోషించింది. అలాగే వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి స్వరాలు సమకూర్చారు. […]
సాయిపల్లవి-ప్రభాస్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..? రెబల్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవికి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలోకి మలర్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులోకి ఫిదా అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది . రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది […]
సాయి పల్లవి అలా చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్.. ఇదేం లాజిక్ రా బాబు..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం రీసెంట్గా ఆమె రిజెక్ట్ చేసిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా మారడమే . కేవలం భోళా శంకర్ మాత్రమే కాదు . గతంలో సాయి పల్లవి రిజెక్ట్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరమ […]
సాయి పల్లవి బెడ్ రూమ్ మొత్తం ఆ హీరో ఫోటోలేనా.. హైబ్రిడ్ పిల్ల కనిపించదు గానీ మహా ముదురు!
హైబ్రిడ్ పిల్ల అంటే మొదట గుర్తుకువచ్చే పేరు సాయి పల్లవి. ఫిదా మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ.. ఆ తర్వాత సెలక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ స్టార్ హీరోయిన్ అయింది. సౌత్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడున్న హీరోయిన్లంతా గ్లామర్ పుంతలు తొక్కుతుంటే.. సాయి పల్లవి మాత్రం స్కిన్ షోకు దూరంగా ఉంటూ కేవలం తన ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తోంది. హీరోయిన్లందరిలోనూ సాయి పల్లవి చాలా ప్రత్యేకం. […]
సాయి పల్లవికి మైండ్ దొబ్బిందా.. అంత తింగరి పని ఎలా చేసింది?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కెరీర్ విషయంలో మునుపటి జోరును ఏ మాత్రం చూపించడం లేదు. గత ఏడాది ముందు వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన సాయి పల్లవి.. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కు ఒప్పుకోవడం లేదు. తాజాగా మరో క్రేజీ చిత్రాన్ని వదులేసుకుని ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సార్ వంటి సూపర్ హిట్ అనంతరం కోలీవుడ్ స్టార్ ధనుష్ తెలుగులో నేరుగా మరో సినిమా […]
భోళా శంకర్ సినిమా వదులుకొని మంచి పని చేసిన స్టార్ హీరోయిన్..!!
టాలీవుడ్ మోస్ట్ పాపులారిటీ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్.. ఈ సినిమాకి మోహన్ రమేష్ దర్శకత్వం వహించాడు.ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించినది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రం ఆగస్టు 11న గ్రాండ్గా రిలీజ్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలం మూవీకి రీమిక్స్ గా వచ్చింది. మోహన్ […]
సాయి పల్లవి ఆ రోల్ రిజెక్ట్ చేసి బతికిపోయింది కానీ.. ఊహించుకుంటేనే..
టాలీవుడ్ అగ్రతారలు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరూ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించే అవకాశం పొందారు. సాయి పల్లవి రెండో ఆలోచన లేకుండా ఈ పాత్రను రిజెక్ట్ చేసింది. కీర్తి సురేష్ మాత్రం మెగాస్టార్ చెల్లిగా మెరిసేందుకు అంగీకరించింది, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. రిలీజ్ అయిన రెండు రోజులకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు కీర్తి తన ఇమేజ్‌కి తగని పాత్రను ఈ సినిమాలో […]