అమ్మ బాబోయ్..అలాంటి వీడియో షేర్ చేసిన అనసూయ.. ఆపుకోలేకపోతున్నం అంటూ కుర్రాళ్లు పచ్చి బూతు కామెంట్స్..!

అనసూయ.. సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అయ్యే పేరు . అఫ్ కోర్స్ కొన్ని కొన్ని సార్లు ట్రోలింగ్కి కూడా గురవుతూ ఉంటుంది . ట్రెండ్ అయిన ట్రోలింగ్ గురైన అనసూయ మాత్రం ఏమాత్రం పట్టించుకోరు.. తన పని తాను చూసుకో పోతూ ఉంటుంది . రీసెంట్గా అనసూయ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఆ వీడియో ని చూసి కుర్రాళ్లు పచ్చిగా కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం.

అనసూయ .. తనకు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది . సూపర్ సినిమాలోని “గిచ్చి గిచ్చి చంపమాకు రయ్య” అనే సాంగ్ నాటి నాటి స్టెప్స్ వేస్తూ తన అంద చందాలతో హావ భావాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది . దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఈ వీడియో పై అభిమానులు కుర్రాళ్ళు రకా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు .

నువ్వు టూ హాట్ అంటూ ఉంటే ..మరికొందరు ఆంటీ లుక్స్ లోను అదిరిపోయావ్ అంటూ మరికొందరు .. అనసూయ ఇలా చేస్తే ఎలా చెప్పు..? మేము తట్టుకోలేకపోతున్నాం ..ఆపుకోలేకపోతున్నాము.. ఆగలేకపోతున్నాం అంటూ డబల్ మీనింగ్ డైలాగ్స్ తో కామెంట్స్ చేస్తున్నారు . మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా..? అనసూయ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు . అనసూయ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Mylife (@anasuya.mylife)