రెండు రోజుల్లో చిరు వచ్చేస్తున్నాడు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150 వ సినిమా 1st లుక్ మరో రెండు రోజుల్లో మనముందుకు వచ్చేస్తోంది.ఇదేదో గాసిప్ అనుకునేరు..స్వయంగా అల్లు అరవింద్ ఈ విషయాన్నీ ధ్రువీకరించాడు.ఇంకేముంది ఇంకో రెండు రోజుల్లో మెగా అభిమానులకి పండగే మరి. ఎన్నో రకాల కథలు,దర్శకుల్ని పరిశీలించిన తరువాత..ఫైనల్ గా తమిళ్ కత్తి ని రీమేక్ చేయాలని దాన్ని మాస్ డైరెక్టర్ వినాయక్ అయితే బాగా హేండిల్ చేస్తాడని చివరికి అలా ఫిక్స్ అయిందే ఈ మెగా 150 వ […]

నీ ఆటకు సలాం..నీ పోరాటానికి గులాం

తెలుగింటి ఆడపడుచు..భరతమాత ముద్దుబిడ్డ పూసర్ల వెంకట సింధు బంగారు పతాక వేటలో ఓటమిని చవి చూసింది.అయితేనేం బంగారు పథకం కంటే విలువైన పోరాటాన్ని స్ఫూర్తి ని కనబరిచి మా బంగారం నువ్వే అనే లా 100 కోట్ల మందిచే నిందింపచేసింది. ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది మన సింధు.హోరాహోరీగా సాగిన ఫైనల్ లో సింధూ 21-19, 12-21, 15-21 తేడాతో స్పెయిన్ నెంబర్ వన్ కరోలిన మారిన్ చేతిలో పోరాడి […]

బాబు ప్లీజ్: సింధు కూడా నా

అందరిలా మాట్లాడితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.ప్రపంచానికి పాఠాలు చెప్పింది ఆయనే..సెల్ ఫోన్ ని ఇండియాకి తెప్పించింది ఆయనే..సాఫ్ట్ వేర్ ని కనిపెట్టింది ఆయనే..వినే ఓపిక ఉంటే ఇలాంటివి ఇంకా చాలా లిస్ట్ వుంది కానీ ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.అంతటి ఘనాపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నియమితులయితే దానిక్కూడా బాబే కారణమని ఆ మధ్య నవ్వులపాలయ్యాడు.అమరావతికి ఒలింపిక్స్ తెస్తానని ఇంకోసారి అభాసుపాలయ్యాడు.ఇలా సీజనల్ గా ట్రెండ్ ని […]

దానికే ఇల్లీకి అంతా కోపమా!

నిన్నంతా ఆంఖే 2 సినిమా న్యూస్ రచ్చ రచ్చ చేసింది.అందునా రెజీనా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేయడం అదీ బిగ్ బి అమితాబ్ పక్కన ఛాన్స్ అంటూ అందరు కవర్ పేజీ కలరింగ్ ఇచ్చారు.ఆంఖే 2 లో ఒక హీరోయిన్ గా ఇలియానా నటిస్తోందంటూ ఊదరగొట్టేసారు.ఆంఖే 2 ఓపెనింగ్ సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ లో సైతం ఇలియానా పేరునే అనౌన్స్ చేసే సరికి అంతా అదే ఖాయం చేసేసారు. అయితే అక్కడే ఇలియానా కి చిర్రెత్తుకొచ్చింది.తానింకా ఓకే […]

చుట్టాలబ్బాయి TJ రివ్యూ

సినిమా : చుట్టాలబ్బాయి టీజ్ రేటింగ్: 2.75/5 టాగ్ లైన్: రొటీనే కానీ బొర్ కొట్టదు నటి నటులు : ఆది,నమిత ప్రమోద్, సాయి కుమార్జ,అలీ,పృద్వి, జయ ప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, నిర్మాత : వెంకటేష్ తలారి బ్యానర్ : శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, మ్యూజిక్ : థమన్ సినిమాటోగ్రఫీ : అరుణ్ కుమార్ ఎడిటింగ్ : SR సేక్ఖార్ డైలాగ్ : భవాని ప్రసాద్ కథ /స్క్రీన్ […]

గెడ్డం చక్రవర్తి పెళ్లి.

టాలీవుడ్ నటుడు జేడి చక్రవర్తి ఏడడగులు వేశాడు. 1989 లో రాంగోపాల్ వర్మ ఆల్ టైం సెన్సెషనల్ మూవీ శివ ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన జేడీ.. అనుకృతిని వివాహం చేసుకున్నాడు. రాంగోపాల్ వర్మ ‘శ్రీదేవి’ అనే పేరుతో తీసిన సినిమాలో యాక్ట్ చేసింది అనుకృతి .అయితే ఆ సినిమా ఏమయ్యిందో తెలియదు కానీ సినిమా రిలీజ్ కాకుండానే చాలా ఫేమస్ అయిపోయింది. మొత్తానికి 46 వ ఏట జేడి పెళ్ళి పీటలెక్కగా ఆయనకు సినీసెలబ్రిటీలు బెస్ట్ […]

నాగశౌర్య సూపర్‌ హాట్‌

నాగశౌర్య, నారా రోహిత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘జో అచ్చుతానంద’. ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా నాగశౌర్య లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. మీసకట్టు లేకుండా, యంగ్‌ బాలీవుడ్‌ హీరోలా కనిపిస్తున్నాడు. మెయిన్‌ హీరో నారా రోహిత్‌ అయినప్పటికీ రోహిత్‌ని డామినేట్‌ చేస్తున్నాడు ఈ సినిమాలో నాగశౌర్య. మంచి నటుడు నాగశౌర్య. లుక్స్‌ పరంగా, ఎక్స్‌ప్రెషన్స్‌ పరంగా నాగశౌర్య ఇంత వరకూ […]

ఆటాడుకుందాం రా TJ రివ్యూ

సినిమా : ఆటాడుకుందాం రా TJ రేటింగ్: 2/5 టాగ్ లైన్: ప్రేక్షకులతో ఈ ఆటలేంటి నటి నటులు : సుశాంత్, సోనమ్ బజ్వా, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వెన్నెల కిశోరె, రఘు బాబు. నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, నాగ సుశీల. బ్యానర్ : శ్రీ నాగ్ కార్పొరేషన్, మ్యూజిక్ : అనూప్ రూబెన్స్. సినిమాటోగ్రఫీ : శివేంద్ర ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : శ్రీధర్ సీపాన కథ/ స్క్రీన్ ప్లే / […]

సుశాంత్‌ బాగా వాడేశాడు

సుశాంత్‌ హీరోగా వస్తోన్న సినిమా ‘ఆటాడుకుందాం రా’. జి.నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చాలా స్పెషల్స్‌ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అఖిల్‌, చైతూల గెస్ట్‌ రోల్స్‌. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. కరెక్ట్‌గా రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అఖిల్‌, సుశాంత్‌ ఉన్న ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో అఖిల్‌ చాలా రొమాంటిక్‌ లుక్‌లో అమ్మాయిల్ని బాగా ఎట్రాక్ట్‌ చేసేలా ఉన్నాడు. అంతేకాదు బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘సిసింద్రీ’ సినిమాలోని ‘చిన్ని […]