Tag Archives: Winner

`మా` ఎన్నిక‌ల్లో గెలుపు వారిదే..తేల్చేసిన తాజా స‌ర్వే..?!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల సమయం దగ్గర పడింది. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్తి అయ్యాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్న మా ఎన్నిక‌ల్లో ఓవైపు మంచు విష్ణు ప్యానెల్‌, మ‌రోవైపు ప్రకాష్ రాజ్ స్యానెల్ హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు. ఓట్లు రాబట్టుకోవడానికి ఇరువైపుల వారు హద్దుల్ని దాటి ప్రచారాలు చేశారు. దాంతో ఈ `మా` వార్‌లో

Read more

సైమా నామినేషన్ లిస్టులో ఉన్న పేర్లు ఇవే..?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నిర్వహించే సైమా అవార్డ్స్ ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఇక ఈ అవార్డు లో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ఎవరికిస్తారు అనే ఆత్రుత ఎప్పుడూ ఉంటుంది ప్రేక్షకులకు. అయితే 2019 సంవత్సరానికి సంబంధించి సైమా పురస్కారాలు ఈ ఏడాదిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఈ అవార్డ్ ల ఫంక్షన్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు సైమా చైర్ పర్సన్ బృంద ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 2021 వ సంవత్సరం సెప్టెంబర్

Read more

మిస్ యూనివ‌ర్స్ విజేతగా ఆండ్రియా ..?

andreameza

ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో మెక్సికో భామ ఆండ్రియా మెజా మిస్‌ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. మెక్సికో దేశానికి చెందిన మెజా.. త‌న అందాలతో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. జ‌డ్జిలు వేసిన ప్ర‌శ్న‌ల‌కు చురుకైన స‌మాధానాలు కూడా ఇచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న హార్డ్ రాక్ హోట‌ల్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా ఈ వేడుక జ‌రిగింది. ఇక క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మిస్ యూనివ‌ర్స్ పోటీల‌ను ఏడాది పాటు వాయిదా వేశారు. మే 16వ తేదీన జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని మాజీ

Read more

రెజీనాలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా..ఆశ్చ‌‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు!

రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రెజీనా.. కొత్త జంట, పిల్ల నువ్వు లెని జీవితం, ప‌వ‌ర్ వంటి చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం కార్తీక్‌ రాజు దర్శకత్వంలో ‘నేనేనా’ అనే చిత్రంతో పాటు మ‌రి కొన్ని ప్రాజెక్ట్స్‌లో కూడా

Read more