టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా రూ.1700 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ఇప్పటివరకు టాలీవుడ్‌లోనే టాప్ సినిమాగా నిలిచిన బాహుబలి, ఆర్ఆర్ రికార్డ్‌లను పటాపంచలు చేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయనున్నాడు. త్రివిక్రమ్ […]
Tag: Thrivikram
పవర్‌స్టార్ కోసం 2 పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టిన త్రివిక్రమ్.. డైరెక్టర్ ఎవరంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా.. మరో పక్కన హీరోగా.. అటు సినిమాల్లోను.. ఇట్టు రాజకీయాల్లోను క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడ్. ఇక ఆయన సినిమాలపై సంపాదించిన డబ్బులు ఆయన కంటే ఎక్కువగా జనాల కోసం ఖర్చు చేస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విపత్కర సంఘటనలకు తన వంతు సహాయంగా రూ.10 కోట్ల డొనేషన్ ఇచ్చారు. అలా ఇప్పటికే సినిమాలకు అడ్వాన్స్ తీసుకోవడం.. జనాల కోసం […]
రజనీకాంత్ తర్వాత అంత పాపులర్ సమంతనే.. త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోని తన నటనతో సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా వైరల్ అవుతూనే ఉంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ చేసిన సంచలన కామెంట్స్ తో సమంత హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయం పక్కన పెడితే సమంత చాలాకాలం తర్వాత తాజాగా జిగ్రా మూవీ ఫ్రీ […]
త్రివిక్రమ్ – బన్నీ కాంబో కోసం రంగంలోకి ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..?!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్.. తను తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఇక చివరిగా మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం ఊహించిన మేరకు సక్సెస్ అందుకోలేదు. దీంతో ఆయనపై నెగటివ్ కామెంట్స్ వెలువడ్డాయి. ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి […]
ఇన్నాళ్లు ఆ రైటర్ పైన ఆధారపడ్డ త్రివిక్రమ్.. తను లేకపోవడంతో గురూజీ పరేషాన్..
టాలీవుడ్ లో త్రివిక్రమ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట రైటర్ గా నువ్వు నాకు నచ్చావు, చిరునవ్వుతో, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి హిట్ కంటెంట్లను అందించిన ఈయన.. తర్వాత డైరెక్టర్గా మారి నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా లాంటి సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలన్నింటికీ కథలను కూడా తానే రాసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ రాసే ప్రతి కథలోను డైలాగులు అద్భుతంగా ఉంటాయి అనే ఇమేజ్ ప్రేక్షకుల్లో ఉంది. ఆ […]
మహేష్ ఇంట ‘ గుంటూరు కారం ‘ టీం స్పెషల్ పార్టీ.. థమన్, త్రివిక్రమ్ రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ రిలీజ్ అయి వచ్చిన రిజల్ట్ తో టీమ్ అంతా సంతృప్తిగా ఉన్నారు. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన కీలక సభ్యులు.. నిన్న మహేష్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్లో హాజరయ్యారు. అయితే త్రివిక్రమ్, థమన్ మాత్రం ఈ పార్టీలో హాజరు కాలేదు. అయితే వీరిద్దరూ హాజరు కాకపోవడానికి కారణం ఏంటా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి […]
ఫారిన్ వెళ్తున సూపర్ స్టార్.. ” గుంటూరు కారం ” ప్రమోషన్ల జాతర షురూ..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ముగియనుంది. హీరో మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి కనిపించబోతుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో జరుగుతోంది. మహేష్ బాబు […]
భీమ్లా నాయక్ సినిమా నుంచి త్వరలో గట్టి ట్రీట్..!
ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం భీమ్లా నాయక్.. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదట్లో పక్కన పెడితే, ఆ తర్వాత సినిమాపై ఒక్కో అప్డేట్ వస్తూ మాస్ లో కి ఈ సినిమా హైప్ ఎక్కడం స్టార్ట్ అయింది. అంతేకాదు ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇక చెప్పాలంటే థమన్ అందించిన […]
త్రివిక్రమ్, కొరటాల వెనక్కి…. మరో కొత్త డైరెక్టర్‌తో తారక్ నెక్ట్స్ మూవీ
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్‌లోనే తిరుగులేని పీక్‌స్టేజ్‌లో ఉన్నాడు. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూకుడు మీద ఉన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా అన్ని రైట్స్ కలుపుకుని రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత […]