పబ్లిక్ గా కీరవాణీ కొడుకును పచ్చిగా అడిగేసిన యాంకర్.. ఇది ఏం ఆడది రా బాబోయ్..ఇంత పెద్ద బూతా..?

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై పలు టిఆర్పి రేటింగ్స్ కోసం తమ షో కి వచ్చిన స్టార్ సెలబ్రిటీస్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొన్ని షోస్ అయితే విచ్చలవిడిగా హద్దులు మీరి పోతున్నాయి . తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న కీరవాణి కొడుకుకి అలాంటి సిచువేషన్ ఎదురవడం ఇప్పుడు నెట్టింత పెద్ద దుమారమే రేపుతుంది . పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రీతూ చౌదరి బుల్లితెరపై ఒక షో చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ షోలో ఆమె హోస్టింగ్ హైలెట్ అని చెప్పాలి. తనదైన స్టైల్ లో డబల్ మీనింగ్ క్వశ్చన్స్ అడుగుతూ షో కి మంచి టిఆర్పి రేటింగ్స్ తీసుకొచ్చింది. తాజాగా కీరవాణి కొడుకు శ్రీ సింహ కోడూరి ఈ షో కి గెస్ట్ గా వచ్చాడు . అంతే ఇక రీతు ఆయనకు చుక్కలు చూపించింది . పచ్చిగా డబల్ మీనింగ్ క్వశ్చన్స్ వేసింది . ” మీ ఇంట్లో డైరెక్టర్ . మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ,హీరో ..ఇలా అందరూ ఉన్నారు.. ఇలా ఎలా సాధ్యమవుతుంది..?” ఏంటో అని ప్రశ్నించింది”.

అంతేకాదు పలు పచ్చిగా బూతు ప్రశ్నలు అడుగుతూ..” లిప్ లాక్ పై మీ ఫ్యామిలీ ఎలా ప్రశ్నలు వేస్తారు..? సింహా లిప్ లాక్ సీన్లు కావాలని అడుగుతాడా ..? రాజమౌళి ఏ విధంగా మీతో ఆ సీన్స్ కూర్చొని చూడగలరు..? శ్రీ సింహ అయితే రొమాంటిక్ సీన్స్ లో బాగా నటిస్తాడా..? అంటూ టకటక క్వశ్చహ్న్స్ వేస్తుంది”. ఫైనల్లీ “శ్రీ సింహ నువ్వు అందులో స్లో నా ..? ఫాస్ట్ నా..?” అంటూ పచ్చిగా డబల్ మీనింగ్ క్వశ్చన్ అడిగేసింది.

పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీ సింహ తెలివిగా ఆన్సర్ ఇస్తూ.. ఎందులోనూ క్లారిటీగా అడగండి అంటాడు . ఇక ఫుల్ రెచ్చిపోయిన రీతు “ఎందులోనూ నీకు బాగా తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..” అంటుంది . దీంతో శ్రీ సింహా తలదించుకొని తెగ సిగ్గు పడిపోతాడు . అయితే దీనిపై జనాలు మాత్రం మండిపడుతున్నారు . ఇలాంటి ప్రశ్నల అడిగేది ఒక స్టార్ సెలబ్రిటీ నా..? సిగ్గులేదా..? అసలు ఒక ఆడది ఇలా ప్రశ్నించగలరా..? ఇదేం హోస్టింగ్ రా బాబు ..షో లో ఇంత పెద్ద బూతులు అంటూ మండిపడుతున్నారు..!!