శభాష్ లావణ్య..ఒక్క మాటతో ఆ హీరోకి ఉ* పడిపోయేలా చేసిందిగా..!?

మెగా కోడలు లావణ్య త్రిపాఠిం ఇంత యాక్టివా..? ఇంత స్పీడా..? వామ్మో అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేకపోయామే అంటూ షాక్ అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్ . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉండి ఆ తర్వాత మెగా ఇంటి కోడలుగా ట్యాగ్ చేయించుకున్న లావణ్య త్రిపాఠి ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా వరుణ్ పెళ్లి చేసుకున్నాక లావణ్య కెరియర్ ఓ రేంజ్ లో టర్న్ అయిందని చెప్పాలి . అప్పటివరకు కేవలం హీరోయిన్ ఆ తర్వాత మాత్రం టాప్ సెలబ్రిటీగా మారిపోయింది .

కాగా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన ఒకే ఒక్క వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఈ సిరీస్ కోసం బాగానే కష్టపడింది మెగా కోడలు పిల్ల . చాలా న్యాచురల్ గా జెన్యూన్ గా నటించింది. ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పుడు కూడా అవకాశాలు వస్తున్నాయి . కానీ ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ పరువు తీయకుండా ఉండే కధలని చూసి చేసుకుంటుంది. తాజాగా ఇండస్ట్రీలో ఉండే హీరో మెగా కోడలు లావణ్య త్రిపాఠికి బిగ్ బంపర్ ఆఫర్ ఇచ్చారట . తన సినిమాలో నటిస్తే ఐదు కోట్లు ఇస్తాను అంటూ ప్రకటించాడట.

కానీ లావణ్య సింపుల్ గా ” థాంక్స్ ఫర్ యువర్ ఆఫర్ బట్ నో” అంటూ రిజెక్ట్ చేసిందట . దానికి కారణం కూడా నా కుటుంబానికి ఇష్టం లేని పని నేను చేయను అంటూ తేల్చి చెప్పేసిందట. ఆ హీరోకి మెగా ఫ్యామిలీకి గొడవలు ఉండడమే లావణ్య త్రిపాఠి ఇంత పెద్ద ఆఫర్లు రిజెక్ట్ చేయడానికి కారణం అంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు లావణ్య త్రిపాఠి అన్న మాటకి ఆ హీరోకి ఉ* పడిపోయి ఉంటుంది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు మెగా అభిమానులు. మొత్తానికి ఒకే ఒక్క డెసిషన్ తో ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది లావణ్య..!!