“ఆ పని చేసిన రోజే నా భార్యని వదిలేదాము అనుకున్నా”.. పూరీ జగన్నాధ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు పూరి జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు బాగో లేకపోయినా ఒకప్పుడు మాత్రం ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేశాడు . ఎంతో మంది స్టార్ హీరోస్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసి లైఫ్ లో సెటిల్ చేశాడు పూరి జగన్నాథ్ […]

ఆ లొకేషన్లో అటువంటి పనులు చేస్తూ ఫోటోలను షేర్ చేసిన లావణ్య – వరుణ్ తేజ్.. హల్చల్ చేస్తున్న పిక్స్..!

టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ గా కొనసాగుతున్న లావణ్య త్రిపాఠి అండ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిస్టర్ సినిమాతో ప్రేమలో పడ్డ ఈ జంట గత ఏడాది పెద్దల అంగీకారంతో పెళ్లి బంధం లోకి అడుగుపెట్టారు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక వీరి వివాహానికి తమ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న ఫ్రీ వెడ్డింగ్ కి టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు […]

అందుచేతే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాం.. వరుణ్ సంచలన వ్యాఖ్యలు..!

2023లో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్న వారిలో లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ కూడా ఒకరు. గత ఏడు ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ 2023లో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి ఇటీవలే మిస్టర్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక […]

“పెళ్లికి ముందే అలా చేసేశాం”..ఆ సీక్రేట్ ని బయటపెట్టిన మెగా కపుల్.. ఈ జంట టూ రొమాంటిక్ రా బాబోయ్(వీడియో)..!!

ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే కొత్తజంట మెగా కపుల్ లావణ్య త్రిపాఠి – వరుణ్ ల పేర్లే మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియా కాదు .. ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు.. వెబ్ మీడియా కాదు .. యూట్యూబ్ కాదు ఎక్కడైనా సరే ఈ కొత్తగా జంటకు సంబంధించిన వార్తలు తెలుసుకోవడానికి జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా రీసెంట్గా వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ కోసం బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ […]

లావణ్య కి వరుణ్ ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా..? మెగా హీరో టూ రొమాంటిక్ ఫెలోనే.!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రొమాంటిక్ కపుల్ అంటే అందరూ బాగా చెప్పే పేరు సమంత – నాగచైతన్య . అదే ఇప్పుడు రొమాంటిక్ కపుల్ అంటే అందరు చెప్పే పేరు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి. మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ తన సినిమాల విషయంలో ఎంత పకడ్బందీగా ముందు నుంచే ప్లానింగ్ లో ఉంటాడు మనకు తెలిసిందే. అందరిలాగా ఒకే డప్పు కొట్టుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలను ఓకే చేస్తూ […]

నాకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం.. పెళ్లయి మూడు నెలల కాకముందే మరో హీరోయిన్ పై మోజుపడ్డ వరుణ్ తేజ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. ఇక వరుణ్ ఇటీవల లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ 2023లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ” ఆపరేషన్ వాలెంటైన్ “. ఈ సినిమా ఈనెల 16న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే […]

డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన లావణ్య, నిహారిక.. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారంటూ..

మెగా సంక్రాంతి సంబరాలు బెంగళూరులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ అంతా కలిసి మూడు రోజులు సందడి చేశారు. అటు అల్లు ఫ్యామిలీ కూడా పండుగను ఎంతో ఆహ్లాదంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీ మొత్తం వేడుకలకు హాజరయ్యారు. ఇక పండగ పూర్తి కావడంతో ఇటీవల హైదరాబాద్‌ చేరుకున్నారు మెగా ఫ్యామిలీ. పండగ రోజు ఉపాసన అక్కడ జరిగిన విశేషాలను లైవ్ అప్డేట్స్ ఇస్తూ తన […]

నాగబాబుని ఎదిరించిన లావణ్య.. అది నిహారికకే వదిలేయాలి అంటూ పెద్ద గొడవ!!

కొణిదెల నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. నిహారిక 2020, డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకుంది. రెండేళ్ల వీరి వివాహ బంధంలో కొన్ని కారణాల వల్ల నిహారిక చైతన్య నుంచి విడిపోవాలని కోరుకుంది. మెగా కుటుంబం నిహారిక పెళ్లిని ఎంతో ఘనంగా జరిపారు. కానీ ఇప్పుడు నిహారిక తన భర్తతో విడాకులు తీసుకోవడం మెగా కుటుంబంలో భరించలేని బాధను మిగిల్చింది. అయితే పెళ్లయిన రెండేళ్లకే భర్తతో విడాకులు తీసుకుంటుందనే విషయాన్ని […]

లావణ్యతో వరుణ్ మరో మూవీ..ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన వరుణ్

మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ఇదివరకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ జరగగా, తాజాగా రామ్ చరణ్ – ఉపాసనకి ఆడపిల్ల పుట్టింది. దీంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి టాపిక్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. వరుణ్, లావణ్య కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ […]