ఆ పని చేసి..అందరి నోర్లు మూయించబోతున్న మెగా కోడలు పిల్ల..లావణ్య సెన్సేషనల్ డెసీషన్..!?

లావణ్య త్రిపాఠి .. ట్రెడిషనల్ లుక్స్ కే పనికొస్తుంది అని .. హాట్ రోల్స్ కి పనికిరాదు అని.. పెళ్లి తర్వాత అమ్మడుని మెగా ఫ్యామిలీ కట్టడి చేసేసింది అని.. అందుకే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్న సరే వాటిల్ని రిజెక్ట్ చేస్తూ వచ్చింది అని సోషల్ మీడియాలో నానా చెత్తాచెదారం ట్రెండ్ అయింది … ట్రోల్ అయింది . అయితే వాటికి సింపుల్గా బ్రేక్ పెట్టేసి ఆలోచనలో ఉంది . మెగా కోడలు పిల్ల లావణ్య త్రిపాఠి అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

లావణ్య త్రిపాఠి ..ఒక ఎక్సలెంట్ ప్రాజెక్టుకి సైన్ చేసిందట . ఇది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాగా తెలుస్తుంది . లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన ఒకే ఒక్క సిరీస్ మిస్ పర్ఫెక్ట్ . అయితే ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు వచ్చిన కొన్ని కొన్ని సీన్స్ నచ్చక వదిలేసింది . అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఒక హోమ్లి రోల్ లో కనిపించబోతుందట. ఒక ఆరేళ్ల పాపకు తల్లి పాత్రలో లావణ్య త్రిపాఠి కనిపించబోతుందట.

అంతేకాదు ఇది మొత్తం మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . న్యూ డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుందట . మెగా ఫ్యామిలీ ఎప్పుడూ కూడా జనాలకు మెసేజ్ ఓరియెంటెడ్ ఫీలింస్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది . లావణ్య కూడా అలాగే మెగా బాధ్యతలను ముందుకు తీసుకెళ్తుంది అంటూ మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?