“పెళ్లికి ముందే అలా చేసేశాం”..ఆ సీక్రేట్ ని బయటపెట్టిన మెగా కపుల్.. ఈ జంట టూ రొమాంటిక్ రా బాబోయ్(వీడియో)..!!

ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే కొత్తజంట మెగా కపుల్ లావణ్య త్రిపాఠి – వరుణ్ ల పేర్లే మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియా కాదు .. ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు.. వెబ్ మీడియా కాదు .. యూట్యూబ్ కాదు ఎక్కడైనా సరే ఈ కొత్తగా జంటకు సంబంధించిన వార్తలు తెలుసుకోవడానికి జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా రీసెంట్గా వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ కోసం బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్గా సూపర్ సింగర్ షో కి గెస్ట్ గా హాజరయ్యారు .

ఆశ్చర్యమేంటంటే ఇదే ప్రోగ్రాం కి గెస్ట్ గా తన భార్య లావణ్య త్రిపాఠి కూడా వచ్చింది. అయితే ఇద్దరినీ ఒకేసారి కాకుండా వేరువేరుగా ప్రశ్నలు వేస్తారు. ఈ క్రమంలోనే వరుణ్- లావణ్య ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు వేసుకున్న డ్రెస్ కలర్ అడుగుతారు. అంతేకాదు ఫస్ట్ డేట్ ఎక్కడికి వెళ్లారు . లావణ్యను వరుణ్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటి..? అంటూ ప్రశ్నిస్తారు . ఆశ్చర్యం ఏంటంటే మూడు ఆన్సర్స్ కూడా ఇద్దరు పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా చెప్పారు.

దీంతో అక్కడ ఉండే జనాల సైతం షాక్ అయిపోయారు. మీరు నిజంగానే పర్ఫెక్ట్ జోడి అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు. అంతేకాదు వీళ్ళకి సంబంధించిన క్యూట్ రొమాంటిక్ వీడియో వైరల్ గా మారింది. కాగా మిస్టర్ సినిమాతో ఏర్పడిన పరిచయం ఐదేళ్లు ప్రేమించుకునేలా చేసింది . పెళ్లికి ముందు కూడా వీళ్ళు సరదాగా తిరిగిన కొన్ని ఫొటోస్ వైరల్ అయ్యాయి. కానీ ఎక్కడా కూడా ఈ ప్రేమ జంట అఫీషియల్గా తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు . పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకొని నిశ్చితార్థం అయ్యాకే ఆ విషయాన్ని బయట పెట్టింది..!!