బిగ్ బ్రేకింగ్: కొత్త మొగుడిని పరిచయం చేసిన కాజల్ చెల్లి నిషా అగర్వాల్.. అభిమానులు షాక్..!

నిషా అగర్వాల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా కాజల్ అగర్వాల్ చెల్లి కావడంతో ఆమెకు స్టార్టింగ్ నుంచి క్రేజ్ ఏర్పడింది . అయితే పలు సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే చేసిన నాలుగు సినిమాలతో చాలు అనుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఓ బాబుకు కూడా జన్మనిచ్చేసింది. ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ను చక్కగా ముందుకు తీసుకెళ్తుంది నిషా అగర్వాల్ .

సినిమా ఇండస్ట్రీకి దూరమైన సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ ఉంటుంది . కాగా సోషల్ మీడియా ద్వారా తనకు తన భర్తకు తన బాబుకు సంబంధించిన విషయాలను ఎప్పటికీ అప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది నిషా. తాజాగా గార్నియర్ కి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ లో పాల్గొని ఇందులో ఆమె నటించింది. ఆమె బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు జనాలు షాక్ అయ్యేలా చేస్తుంది.

మరీ ముఖ్యంగా ముద్దులతో రెచ్చిపోతూ ఓ రేంజ్ లో హీట్ పుట్టించేసింది . ఆడ్ ప్రమోట్ చేయడానికి ఇంత ఓవరాక్షన్ అవసరమా..? అంటూ కొందరు మండిపడుతుంటే ..మరికొందరు అది ఆమె వ్యక్తిగతం మనకి అనవసరం లేదు అంటూ మండిపడుతున్నారు . ఈ వీడియోలో ఇతడే నా భర్త అంటూ ముద్దులతో హగ్గులతో ముంచేసింది. ఇన్నాళ్లు మనకు తెలిసిన నిషా అగర్వాల్ వేరు ..ఇప్పుడు చూస్తున్న నిషా అగర్వాల్ వేరు అంటున్నారు జనాలు . భర్తను సరికొత్తగా పరిచయం చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నిషా భర్తలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అంటూ షాక్ అయిపోతున్నారు . ఇది నిజంగా అభిమానులకి షాక్ ఇచ్చే విషయమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ నిషా అగర్వాల్ షేర్ చేసుకున్న అడ్వర్టైజ్మెంట్ తాలూకా వీడియో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal)