వరుణ్ తేజ్ అదో టైపు భర్త అంటూ లావణ్య హాట్ కామెంట్స్..

స్టార్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి చాలా నెలలుగా తన పెళ్లి ఏర్పాట్లు, వేడుకలతో బిజీగా గడిపింది. ఈ ముద్దుగుమ్మ ఇటలీలో అంగరంగ వైభవంగా తన చిరకాల ప్రియుడు వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకుంది. ఈ జంట 2017లో ‘మిస్టర్’ చిత్రంలో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. వారు తమ లవ్‌ అఫైర్ ను చాలా సీక్రెట్ గా నడిపించారు. దాదాపు ఆరేళ్ల పాటు లో ప్రొఫైల్‌ను కొనసాగించారు. చివరకు వారు జూన్‌లో నిశ్చితార్థం చేసుకొని […]

పెళ్లి తర్వాత మొదటిసారి భర్తపై అలాంటి పోస్ట్ చేసిన లావణ్య త్రిపాఠి..!!

దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం నుంచి ప్రేమించుకుని ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. తాజాగా ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం జరిగింది. దీంతో ఇరువురు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత హైదరాబాద్ డెహ్రాడూన్ లో కూడా రిసెప్షన్ ని మొదలుపెట్టడం జరిగింది. దీపావళి వేడుకలలో లావణ్య త్రిపాఠి తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా […]

ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ర‌గ‌బోతున్న వ‌రుణ్-లావ‌ణ్య రిసెప్ష‌న్‌.. ఈసారి ఎక్కడో తెలుసా?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఇటీవ‌ల వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ల‌వ్ లో ఉన్న ఈ జంట‌.. కొద్ది రోజుల క్రిత‌మే ఏడ‌డుగులు బంధంతో ఒక‌ట‌య్యారు. ఇట‌లీలోని టస్కానీలో న‌వంబ‌ర్ 1న‌ వీరి వివాహం అంగ‌రంగ రంగ వైభవంగా జ‌రిగింది. మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా ఈ వేడుక‌లో సంద‌డి చేశారు. పెళ్లి జ‌రిగిన త‌ర్వాత ఇట‌లీలోనే సింపుల్ గా ఒక చిన్న […]

లావ‌ణ్య త్రిపాఠి ధ‌రించిన ఆ రెడ్ లెహంగా అంత కాస్ట్లీనా.. ఇలాగైతే వ‌రుణ్ ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలిగా వ‌చ్చింది. చాలా ఏళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట ఫైన‌ల్ గా మూడు ముళ్ల‌ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. నవంబరు 1వ తేదీన ఇటలీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం వచ్చిన ఫస్ట్ దీపావళి పండుగను వ‌రుణ్ తేజ్‌, […]

కొత్త బాధ్యతలు చేపట్టిన మెగా డాటర్..!?

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా న్యూలీ వెడ్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అటెండ్ అయ్యారు. పెళ్లయ్యాక తొలిసారిగా పబ్లిక్ అప్పీరియన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. వరుణ్ సోదరి నిహారిక కొణిదెల సమర్పణలో యాదు వంశీ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం […]

పెళ్లై 10 రోజులు కూడా కాలేదు.. అప్పుడే లావ‌ణ్య‌కు బిగ్ షాకిచ్చిన వ‌రుణ్ తేజ్‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ఉత్తరాఖండ్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ఇటీవ‌ల మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. చాలా ఏళ్ల నుంచి ల‌వ్ చేసుకుంటున్న ఈ జంట‌.. న‌వంబ‌ర్ 1న ఇట‌లీలో వేదిక‌లో ఏడ‌డుగులు వేశారు. వీరి వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అలాగే పెళ్లి అనంత‌రం న‌వంబ‌ర్ 5న హైద‌రాబాద్ లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రూ ఈ వేడుక‌లో సంద‌డి చేశారు. అయితే పెళ్లై 10 రోజులు కూడా […]

మెగా కోడ‌లా మ‌జాకా.. రిసెప్ష‌న్ లో లావ‌ణ్య త్రిపాఠి క‌ట్టుకున్న చీర ఖ‌రీదెంతో తెలుసా?

ఉత్తరాఖండ్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ఫైన‌ల్ గా మెగా ఇంటికి కోడ‌లైపోయింది. నాగ‌బాబు త‌న‌యుడు, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ను పెళ్లాడింది. న‌వంబ‌ర్ 1న ఇటలీలో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిల వివాహం వైభ‌వంగా జ‌రిగింది. మూడు రోజుల పాటు జ‌రిగిన వీరి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా సంద‌డి చేశారు. న‌వంబ‌ర్ 5న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి రిసెప్ష‌న్ వేడుక జ‌రిగింది. […]

వ‌రుణ్ పెళ్లిలో గిరిజ‌న బ్యూటీలా మెరిసిన‌ సుస్మిత‌.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకమైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు అయిన సుస్మిత‌.. మొద‌ట త‌న తండ్రికి కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ఇండ‌స్ట్రీలో త‌న కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత సొంతంగా ప్రొడెక్ష‌న్ హౌస్ ను ప్రారంభించి నిర్మాత‌గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా సుస్మిత ఓ ఖ‌రీదైన డ్రెస్ తో వార్త‌ల్లో నిలిచింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి కోసం […]

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కంటే ముందు ఇటలీలో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే!

మ‌రికొన్ని గంట‌ల్లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఒక‌టి కాబోతున్నారు. గ‌త ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట‌.. ఏడడుగులు వేసేందుకు ఇట‌లీ వ‌ర‌కు వెళ్లారు. రెండు రోజుల నుంచి వీరి పెళ్లి వేడుకులు జ‌రుగుతున్నాయి. ఫైన‌ల్ గా ఇటలీలోని టుస్కానీ నగరంలో నేడు కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వ‌రుణ్ తేజ్ త‌న ప్రియ‌స‌ఖి లావ‌ణ్య మెడ‌లో మూడు ముళ్లు వేయ‌బోతున్నాడు. ఇంత‌వ‌ర‌కు మ‌న టాలీవుడ్ హీరోలెవ్వ‌రూ ప‌రాయి దేశంలో పెళ్లి చేసుకుంది […]