“ఆ పని చేసిన రోజే నా భార్యని వదిలేదాము అనుకున్నా”.. పూరీ జగన్నాధ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు పూరి జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు బాగో లేకపోయినా ఒకప్పుడు మాత్రం ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేశాడు . ఎంతో మంది స్టార్ హీరోస్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసి లైఫ్ లో సెటిల్ చేశాడు పూరి జగన్నాథ్ .

రీసెంట్గా సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ తన భార్యపై చేసిన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . “లావణ్య .. నేను సినిమా తీసేటప్పుడు షూటింగ్ చూడడానికి వచ్చింది ఫస్ట్ ఆమెను చూడటం నాకు బాగా నచ్చి రెండు గంటల సేపు తననే చూస్తూ ఉండిపోయా .. నా భార్యగా సెట్ అవుతుంది అంటూ ఫీల్ అయిపోయా.. తానేమో నా సైడ్ అసలు చూడడం లేదు ..నేనే పరిచయం చేసుకొని మాటలు కలిపాను.. భోజనానికి వెళ్లడం ఇలాంటివి జరిగేవి ..నాకు అప్పుడు చాలా స్ట్రగులింగ్ ఎక్కువగా ఉండేది “..

“ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని మరి హోటల్ కి వెళ్లేవాడిని.. ఓసారి హోటల్లో భోజనం చేయడానికి ఆర్డర్ చేశా ..తందూరి కోడి చెప్పింది.. నా లైఫ్ లో కోడి తినలేదు.. తను మాత్రం మొత్తం కూడా తినేసింది ..షాక్ అయిపోయా అప్పుడే అనుకున్న ఓరి దేవుడోయ్.. ఈ అమ్మాయి మనకు వద్దు రా బాబు వదిలేద్దాం అనుకున్నా .. ఎందుకంటే ఆమె ఫుడ్ తినడం చూసి నేను పోషించలేను అనిపించింది” అంటూ సరదాగా తన భార్యతో గడిపిన క్షణాల గురించి చెప్పుకు వచ్చాడు పూరి జగన్నాథ్ . పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!