రష్మిక టైం దగ్గర పడ్డిందా..? కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ -కోహాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. కెరియర్ ముగింపు దశకు వచ్చేసిందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి రీజన్స్ కూడా లేకపోవడం లేదు . ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . అంతేకాదు మలయాళీ బ్యూటీలు చాలామంది ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు .

రష్మిక మందన్నాకు మించిపోయే రేంజ్ లో ఫిగర్ ఉండడం గమనార్హం . అంతేనా మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆమె చేతికి వచ్చినట్లే వచ్చి మూడు సినిమాలు చేతులు చేజారిపోయాయట .ఈ విషయం తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ గా ఉన్న రష్మిక మందన్నాను కాదు అని మిగతా మలయాళ బ్యూటీస్ కి ఆఫర్ ఇస్తూ ఉండడం ఏంటి అంటూ షాక్ అయిపోతున్నారు .

ఒకవేళ అదే జరిగితే మాత్రం రష్మిక మందన్నా కెరియర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అంటున్నారు. అంతేకాదు రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప2 ఫస్ట్ సింగిల్ ప్రోమో కూడా అంతంత మాత్రమే ఉంది . ఎక్కడ వావ్ సూపర్ రేంజ్ అనే ఫీలింగ్ లేదు . దీంతో పుష్ప సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా ఆమె కెరియర్ కి నెగటివ్ మార్క్ రావడం కంపల్సరీ అంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . చూద్దాం మరి రష్మిక తన కెరీర్ ని ఎలా డౌన్ ఫాల్ అవ్వకుండా కాపాడుకుంటుందో..???