టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్‌లోనే తిరుగులేని పీక్‌స్టేజ్‌లో ఉన్నాడు. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూకుడు మీద ఉన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా అన్ని రైట్స్ కలుపుకుని రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత […]
Tag: Thrivikram
పవన్-త్రివిక్రమ్ టైటిల్ & రిలీజ్ డేట్ ఫిక్సే..!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఫిక్సయిపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 లేదా 11తేదీల్లో ఈ సినిమాను విడుదల చేయాలని […]
బిగ్ బాస్ షో త్రివిక్రమ్‌కు నచ్చలేదా
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ షోపై ఇప్పటికే మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా హిట్ అయినా…ఈ షోలో కంటెస్టెంట్స్ మాత్రం ఎన్టీఆర్ రేంజ్‌కు తగినవారు కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు మమైత్ ఖాన్ లాంటి డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న వారు కూడా ఈ షోలో ఉండడంతో ఇప్పటికే దీనిపై వివాదాలు ముసురుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ షోపై టాలీవుడ్ అగ్ర దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ […]
మైండ్ బ్లాక్ చేస్తోన్న పవన్ – త్రివిక్రమ్ సినిమా ప్రి రిలీజ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమా అంటేనే ఇండస్ట్రీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది మంచి సక్సెస్ సాధించాయి. అత్తారింటికి దారేది సినిమా అయితే అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు బీట్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతోన్న తాజా సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హక్కుల ధరలు […]
పవన్ మూవీ రిలీజ్ డిలే.. అందుకేనా?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న మూవీ.. ఇప్పట్లో లేనట్టేనని వార్తలు వస్తున్నాయి. చాలా స్పీడ్‌గా మూవీ మేకింగ్ ఉన్నప్పటికీ.. దీనిని రిలీజ్ చేసే టైంకి అనేక సమ్యలు వస్తున్నాయని, అందుకే రిలీజ్ డేట్‌ని మారుస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీని వచ్చే సెప్టెంబరులోనే రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు. దీని ప్రకారమే.. షూటింగ్‌ను వేగంగా లాగించేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ రిలీజ్ డేట్ మారిందని, వచ్చ […]
ఎన్టీఆర్ కి ఇది పెద్ద సంచలనమే అవుతుందా!
టాలీవుడ్ యంగ్‌టైగర్ పొలిటికల్ మ్యాటర్‌పై ఏ చిన్న విషయం వచ్చినా మీడియా సర్కిల్స్‌లో పెద్ద హాట్‌టాపిక్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యూచర్‌లో ఏపీ పాలిటిక్స్‌లో కింగ్ అవుతాడని రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో లెక్కలు వేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా కోసం కూడా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ జనాలు చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో తాను తెరకెక్కించే సినిమాతో త్రివిక్రమ్ […]
పవన్ – త్రివిక్రమ్ మూవీ స్టోరీ లీక్..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి స్టోరీ దాకా అన్ని హాట్ న్యూస్‌లుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ లైన్ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ఓ […]
పవన్ త్రివిక్రమ్ ల సినిమాకు ఆ మూడు టైటిల్స్ క్యాన్సిల్…
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో బారి బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా మరియు అత్తారింటికి దారేది సినిమాలు త్రివిక్రమ్ కి మంచి పేరు, పవన్ కెరీర్ లోనే ఖుషీ సినిమా తరువాత బంపర్ హిట్ అయి క్రేజీ కాంబో గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హారికాహాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనూ ఇమ్మానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. […]
పవన్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో సన్నిహితులు అయిన వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. జల్సా హిట్ అయితే అత్తారింటికి దారేది ఏకంగా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో పాటు పవన్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా కోసం పవన్, […]