పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు డిజాస్టర్ అయ్యింది. గతేడాది సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన పవన్ ఈ యేడాది కాటమరాయుడుతో మరో డిజాస్టర్ ఇచ్చాడు. సర్దార్ బయ్యర్లే రూ.25 కోట్ల వరకు నిండా మునిగితే ఇప్పుడు కాటమరాయుడు బయ్యర్లు కూడా రూ. 25-30 కోట్ల వరకు మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కాటమరాయుడు డిజాస్టర్ రిజల్ట్‌ను పక్కన పెట్టిన పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీ బిజీ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర […]
Tag: Thrivikram
పవన్ క్రేజ్ వారికి శ్రీరామ రక్ష
కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత ఫలితం రాకపోయినా పవన్ అవేమి పట్టించుకోకుండా తన నెక్స్ట్ సినిమా చిరకాల మిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బారి బడ్జెట్ సినిమాకి తెర తీశారు, సుమారు 100 కోట్ల బడ్జెట్ అని మాట వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా తాలూకు పూజ కార్యక్రమాలు అయిపోయాయి, ఇప్పటికి ఈ సినిమాకి సంబందించిన కొంతభాగం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారని సమాచారం. ఈ సినిమాకోసం పవన్ ౩౦ కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడట […]
రాయుడు విజయంతో పవన్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్
కాటమరాయుడు సునామితో ఒక పక్క పవన్ బాక్స్ ఆఫీసునీ షేక్ చేస్తుంటే, పవన్ తర్వాత చేయబోయే బడా ప్రాజెక్టుకి త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లాన్తో బరిలోకి దిగుతున్నాడని సమాచారం. సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకొనే పవన్ ఇప్పుడు ఈ సినిమాని శర వేగంగా పట్టాలెక్కించడానికి సన్నద్ధమయ్యారట. అప్పుడే ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ ఈ రోజు నుంచి రామోజీ ఫీల్మ్ సిటీ లో ఫైట్ మాస్టర్ విజయన్ పర్యవేక్షణలో బారి ఎత్తున్న ఫైట్ ఎపిసోడ్స్ షూట్ […]
షాకింగ్ కాంబో…ఎన్టీఆర్-రాంచరణ్-త్రివిక్రమ్
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ ఇటు హీరోగా, అటు బిజనెస్‌మేన్‌గా రాణిస్తూనే తన తండ్రి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో నిర్మాతగా కూడా మారాడు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాను తన కొణిదెల బ్యానర్‌లో నిర్మించి టాలీవుడ్ హిస్టరీలోనే తిరుగులేని హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే చెర్రీ తన బ్యానర్‌పై వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాడు. చిరు 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైతం చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ […]
పవన్ పాలిటిక్స్ కోసం త్రివిక్రమ్ కృషి
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే అయితే ఇంతకు ముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ సినిమాలే. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం మళ్ళీ ఈ కంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. […]