అకీరా – ఆద్య ఇంటి పేరు చేంజ్.‌.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ అఫిడవిట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు.జనసేన పార్టీ లో చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న‌ పిఠాపురంలో ఎమ్మె ల్వే అభ్యర్ధిత్వానికి నామినేషన్ వేశారు.

కాగా ఈ అఫిడవిట్ లో తాను పేర్కోన్న వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇన్ని డేస్ పవన్-రేణు దేశాయ్ కు జన్మించిన అకిరా-ఆద్య కాణి దెల వారసులు గానే ఉన్నారని అంతా భావిస్తున్నారు.

కానీ నిన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించిన అఫిడవిట్ లో అకిరా నందన్ దేశాయ్, ఆద్య దేశాయ్ గా ఉంది. అంతే కాకుండా మిగిలి పేరు మీద పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎటువంటి ఆస్తులు కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆఫిడవిట్ లో ఇంకా..పవన్ ఐదేళ్ల సంపాదన, అప్పులు, పార్టీ ఇచ్చిన విరాళాలు పేర్కొన్నారు.