నాగార్జునతో బలవంతంగా ఆ పని చేయించిన అమల..రియల్లీ గ్రేట్ వైఫ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ఫ్యామిలీగా పేరు.. ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అక్కడనేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో అలాంటి ఓ క్రేజీ స్థానాన్ని చెరిగిపోని ప్లేస్ ని క్రియేట్ చేసి పెట్టారు . కాగా అక్కినేని నాగార్జున కూడా అలాంటి ఓ రేర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు . కాగా లక్ష్మీ ని పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్యకు తండ్రి అయిన నాగార్జున ఆమెతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు .

ఆ తర్వాత హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే ఒకానొక టైం లో నాగార్జున పూర్తి డిప్రెషన్ కి గురైపోయారట. కెరియర్ పరంగా హిట్లు లేకపోవడం అదే విధంగా ఆయనను పర్సనల్ లైఫ్ టార్గెట్ చేయడంతో ముందుకు బాగా బానిసైపోయాడట . ఎక్కువగా మందు తాగేసేవాడట . ఇది తెలుసుకున్న అమలా ఆయన చేత ఎలాగైనా సరే ఆ పాడు మందు అలవాటును మాన్పించాలి అని చాలా చాలా కష్టపడిందట.

రకరకాల ట్రీట్మెంట్స్ కూడా ఇప్పించిందట . ఫైనల్లీ అమల తన ప్రేమతో తన తెలివితేటలతో నాగార్జునను బలవంతంగా మందు తాగడం మాన్పించేసింది . నాగార్జున ఇప్పటికీ మందు తాగుతాడు కానీ అది ఒక పెగ్గు మాత్రమే . అది కూడా అకేషన్స్ ఉంటేనే .. అంతేకానీ ఫుల్ డ్రింకర్ అని మాత్రం చెప్పలేము. ప్రెసెంట్ నాగార్జున చేత అమల చేయించిన ఈ పనికి సంబంధించిన డీటెయిల్స్ న్యూస్ వైరల్ గా మారింది . రియల్ ది గ్రేట్ వైఫ్ అంటూ అమలాను పొగిడేస్తున్నారు జనాలు.