రష్మిక తో క్లోజ్ గా మూతులు మూతులు నాకేసుకుంటున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా.. నందమూరి హీరోకి మోస్ట్ స్పెషల్ పర్సన్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి . ఎంతలా అంటే రోజుకి 10 – 15 అయినా సరే అలాంటి ఫొటోస్ మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ చిన్నప్పటి ఫోటోలు .. వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా చేస్తున్న పని తాలూకా ఫొటోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ గా మారింది . ఆ ఫోటోలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఉండడం మరింత మరింత ట్రెండ్ అవుతుంది.

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని ముద్దుగుమ్మ ఒకరు రష్మిక మందన్నా.. మరొకరు కూడా హీరోయిన్ ..ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. అదేనండి నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ . అమిగోస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ . మొదటి సినిమాతోనే అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది . చాలా చాలా అందంగా ఉండడం క్యూట్ గా స్మైల్ ఇవ్వడం ఆషిక రంగనాధ్ లోని స్పెషల్ టాలెంట్. కాగా కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్ అయిన రష్మిక మందన్నా.. ఆశిక రంగనాథ్ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .

ఈ పిక్ చూస్తుంటే కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో దిగినట్లు తెలుస్తుంది . అంతేకాదు నేషనల్ క్రష్ పక్కనే నిల్చోని క్యూట్ గా ఫోజులు ఇవ్వడం బుగ్గలు బుగ్గలు ఆనుస్తూ దగ్గరగా ఫోటో తీసుకోవడం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ బ్యూటీ కన్నడ స్టార్ అషికా రంగనాధ్ అని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు జనాలు . అంతే అంతే మీరు మీరు ఒకటే ఒకే ఇండస్ట్రీకి చెందినవారు కదా ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు . మరికొందరు మాత్రం రష్మిక కన్నా ఆశికా నే బాగుందని .. మరి ఎందుకు తెలుగు డైరెక్టర్ లు.. ఆమెకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు అని కౌంటర్స్ వేస్తున్నారు. రష్మిక -ఆశికా చూడడానికి అక్కా చెల్లెలా ఉన్నారు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఈ కన్నడ బ్యూటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నారు..!