ఇలా అయితే అనుకున్న లక్ష్యం కష్టమే…!

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం.. అనుకున్న లక్ష్యం చేరడం కష్టంగానే ఉంది. అందుకు ప్రధాన కారణం… అధ్యక్షుని మార్పు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన బీజేపీ నేతలు.. ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిందనే చెప్పాలి. కేవలం ఒకటే […]

టీ-బీజేపీలో మార్పు తప్పదా? కేంద్ర మంత్రిగా బండి?

తెలంగాణ బి‌జే‌పి నాయకత్వంలో మార్పు రానుందా? కొత్త అధ్యక్షుడు రానున్నారా? అంటే తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే వినిపిస్తుంది. ఇప్పటివరకు అధ్యక్ష పదవి మార్పుపై మీడియాలో కథనాలు వస్తుంటే…వాటిల్లో వాస్తవం లేదు..అధ్యక్షుడుని మార్చే అవకాశం లేదని,బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని బి‌జే‌పి పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ మీడియాని కవర్ చేయడానికి చెప్పిన మాటలు అని అర్ధమైపోతుంది. అధ్యక్ష మార్పు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు బండి ఆధ్వర్యంలో బి‌జే‌పి బాగానే […]

టీఆర్ఎస్‌కు కొత్త శ‌త్రువు అదేనా!

తెలంగాణ బీజేపీ నేత‌ల్లో జోష్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోందా? అధికార టీఆర్ ఎస్ స‌హా సీఎం కేసీఆర్‌పై క‌మ‌ల దళం రెచ్చిపోతోందా? అమిత్ షా ప‌ర్య‌ట‌న వీరిలో కొత్త ర‌క్తం నింపిందా? ఇక‌, భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో క‌మ‌లం భారీ ఎత్తున గుబాళిస్తుందా? అంటే ఇప్ప‌టిక‌ప్పుడున్న ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. రెండు రోజుల కింద‌ట వ‌రంగ‌ల్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన బీజేపీ స‌భ‌లో క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. అటు కేసీఆర్ ఇటు టీఆర్ ఎస్‌ల‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. […]

టీడీపీని ఖాళీ చేసే ప‌నిలో బీజేపీ

మిత్రధ‌ర్మాన్ని బీజేపీ ప‌క్క‌న పెట్ట‌బోతోందా? ఇక సొంతంగా తెలంగాణ‌లో ఎదిగేందుకు పావులు సిద్ధంచేస్తోందా?  విమోచ‌న దినాన్ని బీజేపీ అట్ట‌హాసంగా నిర్వ‌హించ‌డం వెనుక అస‌లు వ్యూహం ఏమిటి?  టీడీపీ, కాంగ్రెస్‌లు ఢీలా ప‌డిపోయిన స‌మ‌యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న ఆ పార్టీకి ఎంత వ‌ర‌కూ మైలేజ్ తీసుకొచ్చింది? ఇదే స‌మ‌యంలో టీడీపీని ఖాళీ చేసే ప‌నిలో బీజేపీ ప‌డిందా?  ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు అందరిలోనూ మెదులుతున్నాయి! తెలంగాణ‌లో ప్ర‌ధాని మోడీ తొలి ప‌ర్య‌ట‌న సూప‌ర్ […]

టి బీజేపికి నరేంద్రుడు షాకిస్తారా…

తెలంగాణ‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎద‌గాల‌ని చూస్తున్న బీజేపీకి గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. తామొక‌టి త‌లిస్తే….కేంద్రంలోని పెద్దలు మ‌రొక‌టి త‌లుస్తున్నార‌ని తెలంగాణ క‌మ‌ళ‌నాథులు తెగ ఫీల‌యిపోతున్నారు. ఈ అసంతృప్తి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విష‌యంలో కూడా కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 7న తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధాన‌మంత్రి రానున్న విషయం తెలిసిందే. ఒకేరోజులో అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇటు పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగే సభలో […]