బుల్లితెర పై మోస్ట్ పాపులర్ యాంకర్ గా ఇప్పటికి కొనసాగుతూ వస్తుంది సుమ. ఈమె గురించి ప్రత్యేకమయిన పరిచయమ అవసరం లేదు. ఈమె అందరికి బాగా సుపరిచితమే. తన మాటల వాక్చాతుర్యంతో అందరి మనసులను దోచుకుంటుంది సుమ. తాజగా సుమ తల్లిగారి 79 ఏళ్ల వయస్సులో కూడా చాలా హుషారుగా ఉంటూ, ఎంతో ఉత్సాహంగా వ్యాయామం, కసరత్తులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఒక వీడియో సుమ షేర్ చేసింది. ఏ వయస్సులో అయినా మన మనస్సు , […]
Tag: Mother
దారుణం: తల్లీ, ఇద్దరు పిల్లల హత్య…ఎందుకంటే..!?
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో పెద్ద ఘోర సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు బిడ్డలు చనిపోవటం తో అక్కడ తీవ్ర కలకలం రేపుతుంది. వాంబే కాలనీ డీ బ్లాక్‌లో నివసిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి చనిపోయారు. ఇది గమనించిన అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి వెంటనే పోలీసులు సంఘటన జరిగిన దగ్గరకి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కడ […]
దారుణం..పసిబిడ్డను కడతేర్చిన తల్లి..ఎందుకో తెలిస్తే షాకే!
ఆరు నెలలు ఉన్న పసి బిడ్డను కన్న తల్లే కడతేర్చింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మూఢ నమ్మకాలే ఈ విషాద ఘటన కారణం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతికి, తండాకు చెందిన కృష్ణతో రెండున్నర ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలల క్రితమే ఈ దంపుతలకు కుమార్తె పుట్టింది. అయితే ఎప్పుడూ యూట్యూబ్‌లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ గడిపే భారతికి.. […]
అలనాటి ఫోటో పెట్టి తల్లికి బర్త్ డే విషెస్ తెలిపిన అభిషేక్ ..!
బాలీవుడ్ నటి, రాజకీయ నేత, బిగ్ బి అమితాబ్ భార్య అయిన జయాబచ్చన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన కుమారుడు అయిన అభిషేక్ తన ఇన్స్టాగ్రామ్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.. లవ్ యూ అంటూ జయాబచ్చన్ అలనాటి ఫోటో పెట్టి పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో జయాబచ్చన్ చాలా అందంగా, చూడ ముచ్చటగా కన్పిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. జయాబచ్చన్ బర్త్ డే సందర్భంగా ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. […]
సీఎంకు మారుతల్లి చేతబడి చేయించిందా?
ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో రాజకీయ పీఠాల కోసం మారు తల్లులు విష ప్రయోగం చేయడం, మందు మాకులు పెట్టడం, మంత్ర గాళ్లను ఆశ్రయించడం వంటివి చూశాం. ఇప్పుడు ఈ సీన్ యూపీలో రిపీట్ అయిందని అంటున్నారు అక్కడి సీఎం అఖిలేష్ వర్గానికి చెందిన నేతలు. తమ నేత, యూపీ సీఎం అఖిలేష్ పై కత్తికట్టిన మారుతల్లి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య అఖిలేష్‌పై చేతబడి చేయిందని పెద్ద ఎత్తున ప్రచారం […]