Tag Archives: Mother

సరోగసి ద్వారా త‌ల్లైన‌ మ‌హేష్ హీరోయిన్‌.. కవలలకు జననం!

ప్రీతి జింటా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దిల్ సే సినిమాతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. మొద‌టి మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకోవ‌డంతో పాటు ఫిలింఫేర్‌లో ఉత్తమ నటిగా డెబ్యూ అవార్డ్‌ను అందుకుంది. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోని ఈ సొట్టబుగ్గల సుందరి.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన తొలి చిత్రం `రాజకుమారుడు`తో టాలీవుడ్‌కి ప‌రిచ‌యమై తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఇక టాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ..

Read more

 గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి తల్లిగా ఆమే….!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రాన్ని మలయాళం నుంచి లూసీఫర్ అనే సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ రానే వచ్చింది. అది ఏమిటంటే చిరంజీవి

Read more

అలాంటి పాత్రలో కూడా నటిస్తానంటున్న యాంకర్ అనసూయ..?

బుల్లితెరపై యాంకర్ గా జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి యాంకర్ అనసూయ.ఈమె ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను బాగా అలరించేది.రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్ర వేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది అనసూయ. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం పుష్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నది. ఇక ఇదే తంతులో సినిమా పాత్రలపై తాను స్పందిస్తూ ఒకే తరహా పాత్రలు తాను చేయాలని

Read more

తన తల్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..!

మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు.. సినీ ఇండస్ట్రీలోకి ప్రముఖ దర్శక ధీరుడు దాసరి నారాయణరావు సహాయంతోనే, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.. దాసరి నారాయణరావు కుటుంబం మోహన్ బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితులు.. ఎంతలా అంటే మంచు విష్ణు, విన్ని ని ప్రేమించినప్పుడు దాసరి నారాయణరావు దగ్గరుండి మోహన్ బాబును ఒప్పించి మరీ, వీరిద్దరికీ పెళ్లి జరిపించారు..ఇక మోహన్ బాబు తన గురువుగా దాసరి నారాయణరావును చూసుకుంటాడు అని

Read more

తనకు రెండో అమ్మని అవుతానంటున్న రష్మిక..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది ఈమె.హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు జర్నీ చేస్తూనే ఉన్నానని తెలియజేసింది. ప్రస్తుతానికి ఈమె ముంబై లో ఇల్లు కొని అక్కడే ఉంటుంది. ఇక బాలీవుడ్ లోకి మిషన్ మజ్ను సినిమా తో ఈమె కెరీర్ని మొదలు పెట్టనుంది. ఇక రష్మికకి ఒక సోదరి కూడా వున్నది.

Read more

తన తల్లి ముందే అన్నపూర్ణమ్మ ను కొట్టారట.. కారణం తెలిస్తే షాక్..?

టాలీవుడ్ లోకి దాసరి నారాయణ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం.. స్వర్గం,నరకం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది నటి అన్నపూర్ణ.1975 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా సినిమా తో ఆమెకు నంది అవార్డు కూడా గెలుచుకుంది.ఆ తరువాత ఎన్నో సినిమాలలో ఈమె హీరోయిన్గా కూడా నటించింది. ఇక రాను రాను కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఆమె హవా తగ్గింది అని చెప్పుకోవచ్చు.   ఇక ఆ తర్వాత

Read more

మెగా బ్రదర్స్ కి అంజనాదేవి గోరుముద్దలు..!

ఇలాంటి దృశ్యాలు అరుదుగా చూసి ఉంటారు. మెగా అభిమానులకు మెగా ఫ్యామిలీ లో ఇలాంటి విషయాలు కంటికి కనువిందుగా కనిపిస్తూ ఉంటాయి..ముఖ్యంగా ఇలాంటి రేర్ మూమెంట్స్ ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ దృశ్యాన్ని చూసి అభిమానులు ఎంతో పులకించి పోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… బ్రదర్ నాగబాబు కలిసి ముగ్గురు ఒకే చోట కూర్చుని ఒకే పళ్ళెంలో భోజనం చేశారట. వారికి ఆసక్తికరంగా వడ్డిస్తూ , వారి తల్లి అంజనా

Read more

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఇంట‌ తీవ్ర విషాదం!

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది త‌మిళ‌పై తల్లి కృష్ణ కుమారి(77) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులో బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దీంతో తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివశరీరాన్ని రాజ్‌భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం చెన్నైలోని సాలిగ్రామానికి తరలించ‌నున్నారు. అక్క‌డే అంత్య‌క్రియులు జ‌ర‌గ‌నున్నాయి. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్‌ భార్య. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆమె పెద్ద

Read more

బ్లాక్ బాస్టర్ మూవీని వదులుకున్న మీనా . కారణం..

మీనా.. తెలుగులో సీతారత్నం గారి అమ్మాయి అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. కాకపోతే ఈమె 1982వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా తమిళ చిత్రం “నెంజంగల్” అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా తన చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మీనా, ఆ తర్వాత వివిధ భాషా చిత్రాలలో నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో సీతారత్నం

Read more