జ్యోతి రాయ్ తల్లి కాబోతుందా..? ఆ పోస్ట్ కి అర్ధం అదేనా..?

ఈ మధ్యకాలంలో జ్యోతిరాయ్ పేరు సోషల్ మీడియాలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా.. కన్నడ డైరెక్టర్ సుకు పూర్వ రాజ్ తో జ్యోతి రాయ్ బాగా మింగిల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఆల్రెడీ పెళ్లయిపోయి ఒక బిడ్డ ఉన్న జ్యోతి రాయి సుక్కు పూర్వ రాజ్ తో ప్రేమాయణం కొనసాగించింది అని పెళ్లి కూడా చేసుకుంది అంటూ కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి .

కాగా జ్యోతి రాయి పెట్టే పోస్టులు ఎప్పటికప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఒక పోస్ట్ ఇప్పుడు నెట్తింట సెన్సేషనల్ గా మారింది. బ్యాక్ ఫోటోలు షేర్ చేస్తూ జ్యోతి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ ఉంది అనే క్యాప్షన్ జత చేసింది . ఇది చూసిన జనాలు కొంపతీసి నువ్వు ప్రెగ్నెంటా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు . మరికొందరు చాలా చిన్న ఏజ్ పర్లేదు నువ్వు ఎంతమందినైనా కనొచ్చు అంటూ మరికొందరు పిచ్చిపిచ్చిగా దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు .

మరికొందరు ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించి కాదు అని ..బహుశా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు అని ..ప్రమోషన్స్ లో భాగంగానే జ్యోతిరాయ్ ఈ విధంగా పోస్ట్ పెట్టి ఉండొచ్చు అని భావిస్తున్నారు ..మొత్తానికి ఒకే ఒక్క పోస్టుతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అందాల ముద్దుగుమ్మ జ్యోతి తాయ్.. చూద్దాం మరి ఆమె ఏ గుడ్ న్యూస్ చెప్పబోతుందో ..? తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!!