బెంగుళూరు రేవ్ పార్టీలో ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కూడా ఉన్నాడా..? ఆయన పేరు కావాలనే దాచారా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఎన్నో చోట్ల రేవ్ పార్టీ జరిగింది . కానీ ఈ పార్టీ మాత్రం సంచలనంగా మారింది .. భారీ స్థాయిలో కొకైన్ దొరకడంతో పాటు పలువురు టాప్ సెలబ్రిటీస్ కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. కాగా కేవలం స్టార్ సెలబ్రిటీస్ ఏ కాకుండా పలు రాజకీయ నేతలు కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారట. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వందమందికి పైగా స్టార్ సెలబ్రిటీస్ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే హీరో – హీరోయిన్స్ – రాజకీయ నేతలు పలు యాంకర్లు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వాళ్ళ పేర్లు బయటికి వచ్చాయి. అయితే ఓ బడా పాన్ ఇండియా డైరెక్టర్ కూడా ఈ రేవ్ పార్టీలో బాగా ఎంజాయ్ చేశారట . కానీ ఆయన పేరు మాత్రం బయటికి రాకుండా అడ్డుకునేసారట. తెరవనక ఉండే పెద్ద మనుషులు దానికి కారణం ..ఆయనకు ఉన్న బడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు.. ఆ బడా పాన్ ఇండియా డైరెక్టర్ పలు మినిస్టర్లతో కూడా స్నేహబంధం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.

వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ తోనే ఆయన పేరు బయటకు రాకుండా ఆపేశారు అని .. మిగతా వాళ్ళు పార్టీకి వెళ్లిన పేర్లను బాగా వైరల్ చేస్తున్నారు అని .. ఆ పాన్ ఇండియా డైరెక్టర్ పేరు బయటకు వస్తే సినిమా ఇండస్ట్రీ పరువు మొత్తం పోతుంది అని .. ఆ కారణంగానే మినిస్టర్లు కూడా ఆ పాన్ ఇండియా డైరెక్టర్ని కాపాడుకుంటూ వస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ రేవ్ పార్టీ ఇన్సిడెంట్ పై స్పందిస్తున్నారు. చాలామంది మేము ఆ పార్టీకి వెళ్ళలేదు అంటూ పక్క ప్రూఫ్ తో ప్రూవ్ చేస్తుంటే మరికొందరు మాత్రం అడ్డంగా బుక్ అయిపోతున్నారు..!!